Stock Market Telugu : స్టాక్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా
ఇవాళ్టి టాపిక్ లో Stock Market Telugu గురించి తెలుసుకుందాం రండి
స్టాక్ లలో లాంగ్ టర్మ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి!
ఉద్యోగం లేని వాళ్ళకి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి స్టూడెంట్స్ వీళ్ళందరికీ డైలీ నీడ్స్ అన్నీ పోగా నెలకి ఒక 500 నుంచి 5000 వరకు ఎంతో కొంత సేవింగ్స్ ఉంటాయి. ఆ సేవ్ చేసిన డబ్బుని ఇన్వెస్ట్ చేయడానికి ది బెస్ట్ ప్లేస్ స్టాక్ మార్కెట్. ఎందుకంటే ఒక ల్యాండ్ కొనాలన్న గోల్డ్ కొనాలన్న లక్షల్లో డబ్బు అవసరం అదే స్టాక్ మార్కెట్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి మినిమమ్ ఒక 500 ఉన్నా చాలు. స్టాక్ మార్కెట్ లో ఇదే 500 ఇన్వెస్ట్ చేసి కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ప్రూఫ్ కావాలంటే ఒకసారి మీ google బ్రౌజర్ ఓపెన్ చేసి మీకు తెలిసిన ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ రెడ్డిస్ లాబరేటరీస్ ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. డాక్టర్ రెడ్డిస్ షేర్ ప్రైస్ అని సెర్చ్ చేసి చూసినట్లయితే డాక్టర్ రెడ్డి షేర్ ప్రైస్ చూసుకున్నట్లయితే ₹5008 ఉంది. అదే పాస్ట్ లో అంటే 1999 లో చూసుకున్నట్లయితే 116 ఉంది అంటే 43 టైమ్స్ రిటర్న్స్ వచ్చాయి. యూపీఎల్ షేర్ ప్రైస్ చూసుకున్నట్లయితే ₹450 ఉంది అదే పాస్ట్ లో అంటే 2002 లో 120 ఉండేది అంటే 375 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చిందన్నమాట. మనందరికీ తెలిసిన కంపెనీ రిలయన్స్ షేర్స్ చూసుకున్నట్లయితే 2112 ఉంది అదే పాస్ట్ లో అంటే 2002 లో 53 ఉండేది అంటే మనకి 39 టైమ్స్ రిటర్న్స్ వచ్చాయి. అలాగే hdfc బ్యాంక్ చూసుకున్నట్లయితే 2000 62 ఉంది అదే పాస్ట్ లో అంటే 1999 లో 21 ఉండేది అంటే 98 టైమ్స్ రిటర్న్స్ వచ్చాయి. ఈ విధంగా కేవలం 1000 లో ఇన్వెస్ట్ చేసి కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఒకటే డౌట్ ఉండొచ్చు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి ఎంతో మంది లాస్ అయ్యారు కదా మేము అలా లాస్ అవ్వమన్న గ్యారెంటీ ఏంటి అని మీరు ఇక్కడ తెలుసుకోవాల్నది ఒక స్విమ్మింగ్ రాని వాడు స్విమ్మింగ్ పూల్ లో దూకితే ఎలా అయితే మునిగిపోతాడో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం రాని వాడు కూడా ఏ షేర్స్ పడితే ఆ షేర్స్ ని కొనేస్తే అలానే లాస్ అవుతాడు. ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయకూడదు ఎలాంటి షేర్స్ కొనాలి ఇవన్నీ తెలుసుకుంటే మీకు ఖచ్చితంగా హై రిటర్న్స్ వస్తాయి. స్టాక్ మార్కెట్ లో మీరు ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకొని కొంచెం కొంచెంగా అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఒకేసారి లక్షల్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎన్ని లక్షలు ఇన్వెస్ట్ చేసాము అన్నది కాదు ఎంత కాలం హోల్డ్ చేసాము అన్నదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి.
నా నెక్స్ట్ టాపిక్ లో అసలు స్టాక్ మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి. ఏ షేర్స్ కొనాలి వీటన్నిటి గురించి పూర్తి అవగాహన వచ్చేలా చేస్తా ఇలాంటి టాపిక్ ని మీరు పొందాలనుకుంటే మా వెబ్సైట్ ను ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయాలంటే మీకు డీమాట్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మీకు కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి తో రిజిస్టర్ అవ్వండి. ఆ తర్వాత మీకు కస్టమర్ కేర్ నుంచి కాల్ వస్తుంది. వాళ్ళు మీకు అకౌంట్ ఓపెన్ చేయడానికి హెల్ప్ చేస్తారు. మీకు స్టాక్ మార్కెట్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ ని ప్రొవైడ్ చేస్తున్నా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అక్కడ నేను క్లారిఫై చేస్తాను.