Rice Water Face Pack : బియ్యం కడిగిన నీళ్లతో ప్రయోజనాలు
ఇవాళ్టి టాపిక్ లో Rice Water Face Pack : బియ్యం కడిగిన నీళ్లతో ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం. ముఖం అందంగా కనిపించాలని అందరికి అనిపిస్తుంది. దీని కోసం మేకప్ లాంటివి వాడుతారు. ఇలా కాకుండా నేచురల్ గా ఇంట్లోనే మిగిలిపోయిన అన్నంతో ముఖ సౌందర్యం ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం.
మిగిలిన అన్నంతో ఇలా చేయండి
• రెండు స్పూన్లు పొద్దున పూట మిగిలిన అన్నాన్ని పేస్ట్ చేసుకోవాలి.
• దీనిలో కొద్దిగా వాల్నట్ పొడి, కొబ్బరి పొడి, పాలు కలిపాలి.
• ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని గంటసేపు ఉంచి కడిగేసుకోవాలి.
ఈ ఫేస్ ప్యాక్ వల్ల లాభాలు
• చర్మం మీద డెడ్ సెల్ లేయర్ రిమూవ్ అవుతుంది.
• కెమికల్ పొల్యూషన్ ఉండదు.
• స్కిన్ టోన్ పెరుగుతుంది.
ఈ పేస్ట్ చర్మానికి రాయడం వలన నేచురల్ స్క్రబ్ లాగా పనిచేస్తుంది. అలానే చర్మం ఎప్పుడు కాంతివంతంగా ఫ్రెష్గా కనిపిస్తుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.