Throat Pain Remedy : గొంతు నొప్పి త్వరగా తగ్గాలంటే ఏం చేయాలి
ఇవాళ్టి టాపిక్ లో Throat Pain Remedy : గొంతు నొప్పి త్వరగా తగ్గాలంటే ఏం చేయాలి గురించి తెలుసుకుందాం.చాలామందికి గొంతులో, ఊపిరితిత్తుల్లో కఫం, శ్లేష్మం పేరుకొని పోయి ఉంటాయి. దీంతో పాటుగా కొన్ని సార్లు గొంతులో విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి చాతి వరకు కూడా పాకుతుంది. అలాంటి వారికి సమస్య త్వరగా తగ్గాలంటే ఏం చేయాలో చూద్దాం.
గొంతు నొప్పి త్వరగా తగ్గడానికి
• ముందుగా కొద్దిగా వేడి నీళ్లని తీసుకోని ఒకటి లేదా రెండు స్పూన్ల తేనె, కొంచెం పసుపు కలపాలి.
• ఈ నీళ్ళని నోట్లో పోసుకొని పుక్కిలించడం లేదా గొంతు పైకి లేపి గార్గిలింగ్ చేయొచ్చు.
• ఇలా మూడు పూట్ల చేయడం వలన మంచి ఫలితం వస్తుంది.
NOTE: పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి లేదా వాంతులు అయ్యే అవకాశం ఉంది.
లాభాలు
• గొంతు నొప్పి తగ్గి త్వరగా ఉపశమనం దొరుకుతుంది.
• ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది.
ఉదయాన్నే లేచిన వెంటనే కొంతమందికి గొంతు నొప్పి, గుటక వెయ్యలేకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. అలాంటి వారు ఇలా రోజుకి మూడు పూటలు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.