Tip to Prevent Dehydration : డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి
ఇవాళ్టి టాపిక్ లో Tip to Prevent Dehydration : డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి గురించి తెలుసుకుందాం. వాంతులు, విరోచనాలు ఎక్కువగా అవ్వడం వలన కొన్ని సార్లు శరీరంలో ఉన్న నీరు మొత్తం బయటకి వచ్చేస్తుంది. ఇలా డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలంటే నేచురల్‌గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
శరీరాన్ని హైడ్రేట్ చేయడం కోసం
• నీళ్లు కాచి చల్లార్చి 15 నిమిషాలకు ఒక పావు గ్లాసు నీరు త్రాగాలి.
• కొబ్బరి బొండం నీరు కూడా కొద్దికొద్దిగా త్రాగాలి.
• ఎలక్ట్రాల్ వాటర్ కూడా నీళ్లలో కలిపి కొద్దికొద్దిగా త్రాగాలి.
•ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే త్వరగా ఉపశమనం జరుగుతుంది.
లాభాలు
• బిపి డౌన్ అవ్వకుండా ఉంటుంది.
• వాంతులు, విరోచనాలు రావడం తగ్గుతాయి.
• శరీరానికి కావాల్సిన లవణాలు పుష్కలంగా దొరుకుతాయి.
బాడీ డీహైడ్రేషన్ అయినప్పుడు ఇంట్లోనే ఇలా చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. అలానే నీరసం త్వరగా తగ్గి మళ్ళీ యాక్టివ్ గా అవుతారు. మందులు వాడటం కంటే ముందు వేడి నీళ్ళతో ఇలా చేయడం మంచిది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.