వారానికి ఇది ఒక్కటే రాస్తే చాలు మీ చర్మం మొత్తం తెల్లగా మారిపోతుంది

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Skin Glow Tips : వారానికి ఇది ఒక్కటే రాస్తే చాలు మీ చర్మం మొత్తం తెల్లగా మారిపోతుంది

 

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Skin Glow Tips : వారానికి ఇది ఒక్కటే రాస్తే చాలు మీ చర్మం మొత్తం తెల్లగా మారిపోతుంది గురుంచి తెలుసుకుందాం రండి.

ప్రతీ ఒక్కరికీ ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపించాలని ఉంటుంది. అందంగా కనిపించడం కోసం తెలియని చిట్కాలు తెలుసుకొనిమరి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి చిట్కాలలో ది బెస్ట్ చిట్కా ఇది.

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

Note : కొంతమందికి నిమ్మరసం వాడితే ఎలర్జీ వస్తుంది. అలాంటి వారు నిమ్మరసం బదులుగా కమలాకాయ రసం వాడవచ్చు.

తయారు చేయు విధానం

ముందుగా మనం ఒక గిన్నెలో నిమ్మరసం, శనగపిండి, పాలు తీసుకుని ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
  • ఫేస్ కి రాసుకున్న ఈ ప్యాక్ని 30 ని॥ల వరకు ఉంచుకోవాల్సి ఉంటుంది.
  • తర్వాత నీళ్ళతో కడిగేసుకుంటే సరిపోతుంది.
  • దీని వలన ముఖంలో మంచి గ్లో రావడమే కాకుండా స్కిన్ షైనీ గా వస్తుంది.
  • చర్మం మీద ఉన్న వ్యర్థాలు పోవడానికి కూడా గొప్పగా ఉపయోగపడుతుంది.

దాదాపుగా అందరి ఇంట్లో అందుబాటులో ఉండే వీటితో 100% నేచురల్గా ఖర్చు తక్కువలో మనం ఈ ఫేస్ ప్యాక్ సులువుగా చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ వలన ముఖానికి చర్మానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. రిజల్ట్స్ మీకే తెలుస్తుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment