Blood Pressure : బిపి మానసిక ఒత్తిడి వెంటనే తగ్గాలంటే
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Blood Pressure : బిపి మానసిక ఒత్తిడి వెంటనే తగ్గాలంటే గురుంచి తెలుసుకుందాం రండి.
ఈ రోజుల్లో సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండడం కష్టం అవుతుంది. వయసు పై బడుతున్న కొద్ది ప్రధానంగా ఒత్తిడి, బి.పి వస్తాయి. వీటిని తగ్గించుకోవడానికి ఎలాంటి మందులు వాడకుండా కొన్ని ఆసనాలు వేసి (బి.పి కంట్రోల్) సులువుగా తగ్గించుకోవచ్చు.
భస్త్రిక ప్రాణాయామం
మందులు వాడుతున్నప్పటికీ బి.పి, మానసిక ఒత్తిడి సమస్యలు త్వరగా తగ్గాలంటే ఈ ప్రాణాయామం తప్పకుండా చేయాలి. ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయి. దీనిని ప్రతి ఒక్కరు చేయచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
2 thoughts on “బిపి మానసిక ఒత్తిడి వెంటనే తగ్గాలంటే”