Skin Glow Tips : వారానికి ఇది ఒక్కటే రాస్తే చాలు మీ చర్మం మొత్తం తెల్లగా మారిపోతుంది
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Skin Glow Tips : వారానికి ఇది ఒక్కటే రాస్తే చాలు మీ చర్మం మొత్తం తెల్లగా మారిపోతుంది గురుంచి తెలుసుకుందాం రండి.
ప్రతీ ఒక్కరికీ ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపించాలని ఉంటుంది. అందంగా కనిపించడం కోసం తెలియని చిట్కాలు తెలుసుకొనిమరి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి చిట్కాలలో ది బెస్ట్ చిట్కా ఇది.
Note : కొంతమందికి నిమ్మరసం వాడితే ఎలర్జీ వస్తుంది. అలాంటి వారు నిమ్మరసం బదులుగా కమలాకాయ రసం వాడవచ్చు.
తయారు చేయు విధానం
ముందుగా మనం ఒక గిన్నెలో నిమ్మరసం, శనగపిండి, పాలు తీసుకుని ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి.
దాదాపుగా అందరి ఇంట్లో అందుబాటులో ఉండే వీటితో 100% నేచురల్గా ఖర్చు తక్కువలో మనం ఈ ఫేస్ ప్యాక్ సులువుగా చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ వలన ముఖానికి చర్మానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. రిజల్ట్స్ మీకే తెలుస్తుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.