Kidney Stones : కిడ్నీ లో రాళ్ళు పోవడానికి ఏం చేయాలి
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Kidney Stones : కిడ్నీ లో రాళ్ళు పోవడానికి ఏం చేయాలి గురుంచి తెలుసుకుందాం రండి.
ఏ స్థాయిలో ఉన్నవారికైనా అందరికి ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం. డబ్బుతో ఖరీదైన ఆహారం తినగలం కాని మంచి ఆరోగ్యం సంపాదించలేము. ప్రస్తుతం చాలామంది కిడ్నీలకి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని ఆసనాలు, వ్యాయామాల ద్వారా కిడ్నీ సమస్యలకి సులువుగా చెక్ పెట్టొచ్చు.
సుఖాసన్
కిడ్నీ సమస్యలు పోగొట్టుకునే దానిలో భాగంగా సుఖాసన్ గొప్పగా ఉపయోగపడుతుంది. ఈ ఆసనం వేయడం వలన బ్యాక్ కండరాలు, కిడ్నీ కండరాలు అన్ని కూడా సాగతాయబడతాయి. మజిల్ స్టిఫ్నెస్ కొంచెం తగ్గి రిలాక్సేషన్ చక్కగా కలుగుతుంది.
జాను శీర్షాసన్
ఈ ఆసనం ప్రధానంగా కిడ్నీ భాగంలో ఉండే మజిల్స్ తో పాటు అక్కడి భాగాలని సాగతీయబడతాయి. కిడ్నీలకి రక్తప్రసరణ బాగా అవడానికి చక్కగా తోడ్పడుతుంది.
ఈ ఆసనాలు చేయడం వలన ఆ భాగంలో రక్త ప్రసరణ, రక్త నాళాలు వ్యాకోచించబడతాయి. రక్త ప్రసరణ బాగా జరిగితే, రక్తాన్ని కిడ్నీలు స్పీడ్గా వడగడతాయి. కిడ్నీలో రాళ్ళు ఉన్నా కానీ, కిడ్ని భాగంలో రా ఇన్ఫెక్షన్స్ ని, నొప్పిని తగ్గించే శక్తి ఈ ఆసనాలకి ఉంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
2 thoughts on “కిడ్నీ లో రాళ్ళు పోవడానికి ఏం చేయాలి”