ఆరోగ్యకరమైన రుచిగా ఉండే ఓట్స్ ఉప్మా తయారీ విధానం

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Oats Upma Recipe : ఆరోగ్యకరమైన రుచిగా ఉండే ఓట్స్ ఉప్మా

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Oats Upma Recipe : ఆరోగ్యకరమైన రుచిగా ఉండే ఓట్స్ ఉప్మా గురుంచి తెలుసుకుందాం రండి.

ఈ మధ్యకాలంలో బరువు తగ్గాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఎక్కువగా మిలేట్స్, ఓట్స్ తీసుకుంటుంన్నారు. బొంబాయి రవ్వ, సేమియా ఉప్మాల కన్నా ఓట్స్ ఉప్మా ఆరోగ్యానికి మంచిది, రుచిగా ఉంటుంది. అలాంటి ఉప్మాని టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం.

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

ఓట్స్ ఉప్మా తయారీకి కావలసిన పదార్థాలు

  • ఓట్స్ – 1కప్పు
  • టమోటా జ్యూస్ – 2 కప్పులు
  • క్యారెట్ ముక్కలు – 1/2 కప్పు
  • జీడిపప్పు, ముక్కలు – 1/2 కప్పు
  • క్యాప్సికం ముక్కలు – 1/2 కప్పు
  • పచ్చిబఠాని చెక్క ముక్క – 1/2 కప్పు
  • కొబ్బరి తురుము – 1/2 కప్పు
  • ఉల్లిపాయ ముక్కలు – 1/2 కప్పు
  • పచ్చి మిర్చి ముక్కలు – 1/2 కప్పు
  • అల్లం తురుము – 1 టేబుల్ స్పూన్
  • జీలకర్ర – 1 టీస్పూన్
  • ఆవాలు – 1 టీస్పూన్
  • మినపప్పు – 1 టీ స్పూన్
  • పది శనగపప్పు – 1 టీస్పూన్
  • నిమ్మకాయ రసం – 1 టేబుల్ స్పూన్
  • మీగడ – కొద్దిగా
  • కరివేపాకు – కొద్దిగా
  • కొత్తిమీర- కోద్దిగా

ఓట్స్ ఉప్మా తయారీ విధానం

  • ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకుని అందులో ఓట్స్ వేసి దోరగా వేయించుకొని ప్రక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత పాత్రలో ఆవాలు, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర మీగడ వేసి వేడి చెయ్యాలి.
  • తర్వాత అల్లం తురుము, కరివేపాకు వేసి వేయించాలి.
  • దీంట్లో పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి.
  • దీనికి క్యారెట్ ముక్కలు, పచ్చిబఠాణీలు, పసుపు, క్యాప్సికం ముక్కలు వెయ్యాలి.
  • వీటన్నిటినీ సిమ్ లో పెట్టి మగ్గనివ్వాలి.
  • దీనిలో టమాటా జ్యూస్, నిమ్మరసం వెయ్యాలి.
  • తరువాత ఓట్స్ వేసి బాగా కలపాలి.
  • దీనిపై మూత పెట్టి 5 నిమిషాలు సిమ్లో మగ్గనిస్తే సరిపోతుంది.
  • పాత్రని దించే ముందు కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి కలుపుకోవాలి.

ఓట్స్ ఉప్మా వల్ల లాభాలు

  • ఇది తేలిగ్గా జీర్ణం అవుతుంది.
  • బరువు పెరగరు.
  • దీనిని ఎవరైనా తినవచ్చు.
  • మోషన్ ఫ్రీగా అవుతుంది.

ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

 

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

1 thought on “ఆరోగ్యకరమైన రుచిగా ఉండే ఓట్స్ ఉప్మా తయారీ విధానం”

Leave a Comment