Itching : దురదలు, మంట తగ్గించే అద్భుతమైన ఇంటి చిట్కాలు
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Itching : దురదలు, మంట తగ్గించే అద్భుతమైన ఇంటి చిట్కాలు గురుంచి తెలుసుకుందాం రండి. చర్మం చెమట ద్వారా అనేక వ్యర్ధాలను విసర్జిస్తూ ఉంటుంది. ఇలా వచ్చిన వ్యర్థాలు చర్మం పైన నిల్వ ఉంటాయి. దీని వలన ఆ భాగాల్లో దురదలు, ఇన్ఫెక్షన్స్ కలుగుతాయి. ఇలాంటి సమస్యలని సులువుగా ఎలా తగ్గించవచ్చో తెలుసుకుందాం.
Note : 1. పుండ్లు ఉన్న చోట పిప్పరమెంట్ ఆయిల్ రాయకూడదు. 2. ఈ ఆయిల్ సీసాని ఎప్పుడు మూత పెట్టి ఉంచాలి. 3. అప్లై చేసిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
దురదలు, ఇన్ఫెక్షన్స్ తగ్గాలంటే
పిప్పరమెంట్ ఆయిల్ వల్ల చర్మానికి లాభాలు
పిప్పరమెంట్ ఆయిల్ వాడడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మం మీద ఉండే స్కిన్ ఇన్ఫెక్షన్స్, దురదలని సులువుగా తగ్గించుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.