Protein laddu : ఇలాంటి లడ్డూ రోజుకి ఒకటి తింటే చాలు
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Protein laddu : ఇలాంటి లడ్డూ రోజుకి ఒకటి తింటే చాలు గురుంచి తెలుసుకుందాం రండి. ఓట్స్ అంటేనే తేలిగ్గా డైజేషన్ అయ్యే అహారం. ముఖ్యంగా ఇందులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దీని వలన గ్యాస్ రాకుండా పొట్టకి హాయిగా ఉంటుంది. ఇలాంటి పోషకాలున్న ఓట్స్ తో టేస్టీ & హెల్తీ లడ్డూ ఎలా చేయాలో చూద్దాం.
Note : బెల్లానికి బదులు తేనె ఉపయోగించాము గనుక హీనీ ఉండదు
ఓట్స్ లడ్డు తయారు చేయడానికి కావలసిన పదార్ధాలు
ఓట్స్ లడ్డు తయారీ విధానం
ఓట్స్ లడ్డు వల్ల ఉపయోగాలు
బయట దొరికే ఆహారాలు ఎక్కువగా తినడం వలన అనేక ఆనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలా ఓట్స్తో ఇంట్లోనే చేసుకుని తినడం వలన ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.