గంధం పొడితో తళుక్కుమనే అందం మీ సొంతం

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Tan Removing Face : గంధం పొడితో తళుక్కుమనే అందం మీ సొంతం

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Tan Removing Face : గంధం పొడితో తళుక్కుమనే అందం మీ సొంతం గురుంచి తెలుసుకుందాం రండి.

చాలా మందికి చర్మ సౌందర్యం తీరని కోరికలా ఉండిపోతుంది. చర్మం ఎప్పుడూ డ్రైగా ఉండి అనేక సమస్యలు వస్తాయి. మాయిశ్చరైజర్లు వాడినప్పటికి ఫలితం రాదు. నేచురోపతి విధానంలో గంధాన్ని ఉపయోగించి చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం.

Top Natural Water Filter Tips in Telugu : ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి
ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి

గంధం పేస్ట్ తయారీ విధానం

  • ముందుగా బౌల్ లో 1 స్పూన్ గంధం పొడి, 1/2 స్పూన్ పెరుగు, 1/2 స్పూన్ పాలు, 1/2 స్పూన్ పసుపు వేసి పేస్ట్ లాగా కలపాలి.
  • పేస్ట్ని ముఖానికి, మెడకి, చేతులకి అప్లై చేసి సుమారు 25 ని॥లు ఉంచుకోవాలి.
  • తరువాత శుభ్రంగా కడిగేసుకుంటే సరిపోతుంది.

గంధం పేస్ట్ వల్ల కలిగే లాభాలు

  • పొల్యూషన్ వలన, కెమికల్స్ వలన ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉపయోగపడుతుంది.
  • స్కిన్ టోన్ దెబ్బ తినకుండా ఉంటుంది.
  • చర్మం ఒరిజినల్ కలర్ వస్తుంది.

ప్రకృతి ప్రసాదించిన వాటిని ఇలా ఉపయోగించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. అదే విధంగా తిరుగులేని చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

 

Petha Sweet : ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్
ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment