How to reduce belly fat : నడుము చుట్టూ కొవ్వు కరగాలంటే ఏం చేయాలి
ఇవ్వాల్టి ఆర్టికల్ లో How to reduce belly fat : నడుము చుట్టూ కొవ్వు కరగాలంటే ఏం చేయాలి గురుంచి తెలుసుకుందాం రండి.
చాలా మందికి నడుము చుట్టూ కొవ్వు పేరుకొని ఉంటుంది. దానిని లవ్ హ్యాండిల్స్ అని అంటారు. ఇది అబ్బాయిలు అమ్మాయిలలో కూడా కనిపిస్తుంది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది తగ్గని వారు ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.
నడుము చుట్టూ కొవ్వు తగ్గడానికి ఇలా చేయండి
బరువు తగ్గాలనుకునే వారు ఆరోగ్యకరమైన పద్ధతుల్లో తగ్గడం మంచిది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గని వారు చివరి ఆప్షన్ ఆపరేషన్ చేసి కొవ్వుని తీయించుకోవచ్చు.
పొట్ట కొవ్వు కరగడానికి సులువైన చిట్కాలు
చాలా మందికి పొట్ట విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. దీని వలన అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలాంటి సమస్య ఉన్నవారు భోజనం చేసేటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే పొట్టని కరిగించుకోవచ్చు అవి ఏంటో తెలుసుకుందాం.
పొట్ట, బరువు తగ్గాలంటే ఇలా చేయండి
టెక్నాలజీ ఎంత పెరిగినప్పటికీ ఆపరేషన్ చేయించుకోవడం చివరి ఆప్షన్గా తీసుకోవాలి. వీలైనంత వరకు కొవ్వు ఎక్కువ ఉన్న భాగాలలో దృష్టి ఉంచి వాటికి సంబంధించిన వ్యాయామాలు చేయడం మంచిది.