సైనసైటిస్ రావడానికి కారణాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Sinusitis causes symptomos : సైనసైటిస్ రావడానికి కారణాలు

Sinusitis causes symptomos

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Sinusitis causes symptomos : సైనసైటిస్ రావడానికి కారణాలు గురుంచి తెలుసుకుందాం రండి.

ముఖ భాగంలో ఉండే గాలి గదులని సైనస్ అని పిలుస్తారు. ఇందులో భాగంగా ఈ రోజుల్లో చాలామంది సైనసైటీస్ సమస్యతో బాధ పడుతున్నారు. అయితే ఇది రావడానికి కారణాలు, నివారణ మార్గాలని తెలుసుకునే
ప్రయత్నం చేద్దాం.

ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్

Note

సైనసైటిస్ ఉన్నవారు Allegra లేదా Montelukast Levocetirizine ఎదో ఒకటి మాత్రమే వేసుకోవాలి.

కేశ సౌందర్యానికి అల్లం స్ప్రే

సైనసైటిస్ కారణాలు

  • సైనసైటీస్ ఉన్నవారికి ఇన్ఫెక్షన్ వచ్చి ఫ్లమ్ ఎక్కువగా చేరుతుంది.
  • కొన్ని సార్లు గాలి గదుల దగ్గర ఇన్ఫెక్షన్ అయ్యి మ్యూకస్ వస్తుంది.
  • వందలో 90% మందికి CRS (క్రానిక్ రైనో సైనసైటిస్) వస్తుంది.

సైనసైటిస్ లక్షణాలు

  • CRS స్టేజ్ దాటి ఇన్ఫెక్షన్ స్టేజికి వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
  • తలనొప్పి విపరీతంగా ఉండటం.
  • జ్వరం, ముక్కు ఎలర్జీ ఎక్కువగా రావడం.

సైనసైటిస్ నివారణ మార్గాలు

  • ముక్కులో ఇన్ఫెక్షన్ కొద్దిగా ఉన్నప్పుడే యాంటీ బయోటిక్స్ వాడటం మంచిది.
  • సర్జరీ కూడా దీనికి చక్కగా ఉపయోగపడుతుంది.
  • ఉదయాన్నే ప్రాణాయామం చేయడం వలన కూడా నేచురల్ గా తగ్గించుకోవచ్చు.
  • Montelukast Levocetirizine అనే టాబ్లెట్ రాత్రి పడుకునే ముందు వేసుకోవడం వలన కూడా తగ్గించుకోవచ్చు.
Sinusitis causes symptomos

ఇన్ఫెక్షన్ తక్కువగా ఉన్నప్పుడే టాబ్లెట్ వేసుకోవడం మంచిది దీని వలన సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు. అలానే ఉదయాన్నే ప్రాణాయామం లాంటివి చేయడం వలన సమస్యని నేచురల్ గా తగ్గించుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment