kovvu gaddalu kargalante : కొవ్వు గడ్డలు కరగాలంటే
ఇవ్వాల్టి ఆర్టికల్ లో kovvu gaddalu kargalante : కొవ్వు గడ్డలు కరగాలంటే గురుంచి తెలుసుకుందాం రండి.
కొంతమందికి చర్మం క్రింద కొవ్వు గడ్డలు వస్తాయి. ఇవి చేతులు, కాళ్ళు, వీపు భాగాలలో ఎక్కడైనా చింతపిక్కలంత సైజ్ లో వచ్చే అవకాశం ఉంది. ఇవి రావడం వలన చర్మ సౌందర్యం దెబ్బ తిన్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి వీటిని ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం.
Note : ఎక్కువ కొవ్వుగడ్డలు ఉన్నప్పుడు బయాప్సీ చేపించుకుంటే ఒంటినిండా గీతలు పడతాయి కాబట్టి ఒకటి లేదా రెండు వచ్చినప్పుడు ఇది మంచిది.
కొవ్వు గడ్డలు పోయేదెలా?
ఇవి ఎవరికి వస్తాయి?
కొవ్వుగడ్డలు 10 సంవత్సరాలకి కూడా ఒకే సైజ్ లో ఉన్నప్పుడు ఎలాంటి సమస్య ఉండదు కాబట్టి వీటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ తక్కువ కాలంలోనే ఎక్కువగా పెరుగుతుంటే ముందే జాగ్రత్త పడాలి. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
1 thought on “కొవ్వు గడ్డలు కరగాలంటే”