Mountains : పర్వతాలు మంచుతో ఎందుకు కప్పబడి ఉంటాయి
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Mountains : పర్వతాలు మంచుతో ఎందుకు కప్పబడి ఉంటాయి గురుంచి తెలుసుకుందాం రండి. ఎత్తుగా ఉండే కొండలు, పర్వతాలు ఎక్కువగా మంచుతో కప్పబడి ఉంటాయి. అది ఎలా జరుగుతుంది, పర్వతాల మీద ఎలాంటి పరిస్థితిలు ఉంటాయో లాంటి ఆసక్తి కరమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పర్వతాల గురించి మనకి తెలియని విషయాలు
పైకి వెళుతున్న కొద్ది ఉష్ణోగ్రత తగ్గిపోవడం వలన అలానే మేఘాల్లోని తేమ వలన మంచు ఏర్పడుతుంది. ఎక్కువ ఎత్తు ఉన్న పర్వతాల మీద మంచు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.