Hairfall Control : జుట్టు ఊడకుండా ఉండేందుకు చిట్కాలు
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Hairfall Control : జుట్టు ఊడకుండా ఉండేందుకు చిట్కాలు గురుంచి తెలుసుకుందాం రండి.
ప్రస్తుతం చాలా మందికి జుట్టు రాలిపోతూ ఉంటుంది. జుట్టు కుదుళ్ళు బలంగా లేకపోవడం వలన చిన్న వయసులోనే బట్టతల వస్తుంది. జుట్టు కుదుళ్ళు ఆరోగ్యంగా బలంగా ఉండడానికి విటమిన్-ఇ ఆయిల్ ఎలా ఉపయోపడుతుందో తెలుసుకుందాం.
విటమిన్-ఇ ఆయిల్ పేస్ట్ చేయు విధానం, లాభాలు
జుట్టు సంరక్షణకి మందుల పై ఖర్చు చేయడం కంటే ఇలా నాచురల్ పద్ధతిలో సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. ఇంట్లోనే ఉండి జుట్టుని అందంగా, ధృడంగా చేసుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
1 thought on “జుట్టు ఊడకుండా ఉండేందుకు చిట్కాలు”