జుట్టు ఊడకుండా ఉండేందుకు చిట్కాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hairfall Control : జుట్టు ఊడకుండా ఉండేందుకు చిట్కాలు

 

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Hairfall Control : జుట్టు ఊడకుండా ఉండేందుకు చిట్కాలు గురుంచి తెలుసుకుందాం రండి.

ప్రస్తుతం చాలా మందికి జుట్టు రాలిపోతూ ఉంటుంది. జుట్టు కుదుళ్ళు బలంగా లేకపోవడం వలన చిన్న వయసులోనే బట్టతల వస్తుంది. జుట్టు కుదుళ్ళు ఆరోగ్యంగా బలంగా ఉండడానికి విటమిన్-ఇ ఆయిల్ ఎలా ఉపయోపడుతుందో తెలుసుకుందాం.

Top Natural Water Filter Tips in Telugu : ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి
ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి

విటమిన్-ఇ ఆయిల్ పేస్ట్ చేయు విధానం, లాభాలు

  • ముందుగా ఒక బౌల్ లోకి విటమిన్-ఇ ఆయిల్, అలోవెరా, అరటి పండుని తీసుకోవాలి.
  • మూడింటిని బాగా కలుపుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి.
  • ఈ పేస్ట్ని మాడు భాగానికి, జుట్టు కుదుళ్ళకి పూర్తిగా పట్టించాలి.
  • పేస్ట్ రాసుకుని కొంత సేపు ఉంచి కడిగేసుకుంటే సరిపోతుంది.
  • జుట్టు గ్రోత్ బాగుంటుంది.
  • జుట్టు కుదుళ్ళు హెల్తీగా ఉంటాయి.
  • జుట్టు రాలకుండా ఉంటుంది.

జుట్టు సంరక్షణకి మందుల పై ఖర్చు చేయడం కంటే ఇలా నాచురల్ పద్ధతిలో సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. ఇంట్లోనే ఉండి జుట్టుని అందంగా, ధృడంగా చేసుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

Petha Sweet : ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్
ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

1 thought on “జుట్టు ఊడకుండా ఉండేందుకు చిట్కాలు”

Leave a Comment