Hair Care : జుట్టు ఎదుగుదలకి అద్భుత మాత్రం
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Hair Care : జుట్టు ఎదుగుదలకి అద్భుత మాత్రం గురుంచి తెలుసుకుందాం రండి.
శరీరంలో ఎన్ని జబ్బులు ఉన్నా జుట్టు మాత్రం బాగా ఒత్తుగా ఉండాలని కోరుకుంటాం. కొంతమంది జుట్టు రాలిపోతుంటే మనోవ్యధ చెందుతారు. జుట్టు గ్రోత్ బాగుండాలంటే ప్రోటీన్స్ కావాలి. అలాంటి ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న సోయా చిక్కుడు గింజలతో నిగనిగ లాడే పొడవైన జుట్టు ఫాస్ట్ గా ఎలా పెంచుకోవచ్చో చూద్దాం.
జుట్టు ఒత్తుగా పెరగడానికి సోయా చిక్కుడు గింజలతో ఇలా చేయండి
జుట్టు ఒత్తుగా పెరగడానికి ఇంకా ఏం చేయొచ్చు?
శరీరానికి ఇలా పోషకాలు అందించడం వల్ల 10-20 రోజుల్లో జుట్టు గ్రోత్ పెరుగుతుంది. ఆడ వారిలో ఇస్ట్రోజన్ హార్మోన్, మగ వారిలో మేల్ హార్మోన్స్ పెరుగుతాయి. ఇలా చేయడం ద్వారా పొడవైన, నిగనిగ లాడే జుట్టుని సొంతం చేసుకోవచ్చు.
1 thought on “జుట్టు ఎదుగుదలకి అద్భుత మాత్రం”