నీరు ఎక్కువ తాగితే లాభమా నష్టమా

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

water : నీరు ఎక్కువ తాగితే లాభమా నష్టమా

water

ఇవ్వాల్టి ఆర్టికల్ లో water : నీరు ఎక్కువ తాగితే లాభమా నష్టమా గురుంచి తెలుసుకుందాం రండి.

శరీర ఆరోగ్యానికి మంచినీళ్ళు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ చాలా మందిలో రోజుకి నీళ్లు ఎంత త్రాగాలి, ఎలా త్రాగాలి అనే సందేహాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రోజు వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్

నీరు ఎలా తాగాలంటే

  • మంచినీళ్ళు త్రాగే అలవాటు సమయాన్ని బట్టి మారిపోతుంది.
  • ఎండాకాలంలో ఒక విధంగా, చలి కాలంలో మరో విధంగా త్రాగాల్సి ఉంటుంది.
  • వేసవి కాలంలో రోజుకి 5 లీటర్లు త్రాగినా సరిపోదు చలికాలంలో 3 లీటర్లు త్రాగినా సరిపోతుంది.
  • వేసవికాలంలో ఒంట్లో నీరు త్వరగా ఆవిరి అయిపోతుంది కాబట్టి ఒట్టి నీరే సరిపోదు.
  • కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, ఉప్పు కలిపిన మజ్జిగ తీసుకోవాలి.

తీసుకోవలసిన జాగ్రత్తలు

  • చాలా మంది మోషన్ ఫ్రీ గా అవ్వడం లేదని నీళ్లు ఒకేసారి ఎక్కువగా త్రాగేస్తుంటారు. ఇది మంచిది కాదు.
  • 40 సంవత్సరాలలోపు వారు మోషన్ ఫ్రీ గా అవ్వని సమయంలో పరగడుపున రెండు లీటర్లు మంచి నీళ్లు త్రాగవచ్చు.
  • 55 నుండి 60 సంవత్సరాలు దాటిన వారు, లివర్, కిడ్నీ లేదా హార్ట్ సమస్యలు ఉన్నవారు మంచినీళ్ళు ఒకేసారి త్రాగకూడదు.
  • ఈ సమాస్యలు ఉన్నవారు మంచినీళ్ళు ఒకేసారి త్రాగితే వాపులు రావడం, లంగ్స్ సమస్యలు, వాటర్ టాక్సిటి వస్తుంది.
  • మరికొంత మందికి ఊపిరితిత్తుల్లో గాలి బదులు నీరు చేరి ఆయా రావడం జరుగుతుంది.
  • A/C ఉన్న చోట పనిచేసేవారు రోజుకి 3లీటర్లు త్రాగినా సరిపోతుంది.
water

మన పరిసరాలను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నీళ్లు తీసుకునే విధానం మారుతుంది. 60 ఏళ్లు దాటిన వారు కొలత ప్రకారం త్రాగడం మంచిది. మంచినీళ్ళు ఎక్కువగా త్రాగినా సమస్యలు వస్తాయి కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం.

కేశ సౌందర్యానికి అల్లం స్ప్రే
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment