Kidneys Health : ఒక కిడ్నీ తో ఎన్నాళ్లు బ్రతకొచ్చు
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Kidneys Health : ఒక కిడ్నీ తో ఎన్నాళ్లు బ్రతకొచ్చు గురుంచి తెలుసుకుందాం రండి.
చాలామంది పుట్టుకతోనే ఒక కిడ్నీతో పుట్టే వారు ఉంటారు. మరికొంత మందికి చీము పట్టడం, ఇన్ఫెక్షన్స్ రావడం వలన ఒక కిడ్నీ డామేజ్ అవుతుంది. అలాంటి వారికి భవిష్యత్తులో సమస్యలు వస్తాయా అనే విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఒక కిడ్నీ ఉన్నవారు ఇది తెలుసుకోవాలి
ఒక కిడ్నీ ఉన్నవారు ఆరోగ్యంగా ఉండలేరని కిడ్నీ దానం చేయడానికి ఆలోచిస్తారు. కేవలం అది అపోహ మాత్రమే కనుక ఎటువంటి భయం లేకుండా ఒక కిడ్నీ ఉన్నవారు కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
1 thought on “ఒక కిడ్నీ తో ఎన్నాళ్లు బ్రతకొచ్చు”