sea water : సముద్రపు నీరు త్రాగడం ఆరోగ్యమా
సముద్రం అనగానే అందరికీ ప్రశాంతమైన వాతావరణం చుట్టూ నీరు లాంటి విషయాలు గుర్తుకు వస్తాయి. అయితే చాలా మందికి సముద్రంలో ఉండే నీరు ఉప్పగా ఎందుకు ఉంటుంది, ఇవి త్రాగోచ్చా అనే సందేహం ఉంటుంది కాబట్టి వీటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సముద్రపు నీరు ఉప్పగా ఉండటానికి కారణాలు
సముద్రపు నీటిలో కొన్ని లక్షల సంవత్సరాల నుండి లవణాలు నిల్వ ఉండిపోవడం వలన ఉప్పగా ఉంటాయి. అదేవిధంగా మనకి కావలసిన దాని కంటే ఎక్కువ ఉండటం వలన ఇవి త్రాగడానికి పనికిరావు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.