ఇలాంటి లడ్డూ రోజుకి ఒకటి తింటే చాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Protein laddu : ఇలాంటి లడ్డూ రోజుకి ఒకటి తింటే చాలు

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Protein laddu : ఇలాంటి లడ్డూ రోజుకి ఒకటి తింటే చాలు గురుంచి తెలుసుకుందాం రండి. ఓట్స్ అంటేనే తేలిగ్గా డైజేషన్ అయ్యే అహారం. ముఖ్యంగా ఇందులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దీని వలన గ్యాస్ రాకుండా పొట్టకి హాయిగా ఉంటుంది. ఇలాంటి పోషకాలున్న ఓట్స్ తో టేస్టీ & హెల్తీ లడ్డూ ఎలా చేయాలో చూద్దాం.

Note : బెల్లానికి బదులు తేనె ఉపయోగించాము గనుక హీనీ ఉండదు

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

ఓట్స్ లడ్డు తయారు చేయడానికి కావలసిన పదార్ధాలు

  • ఓట్స్ – 1 కప్పు
  • వేయించిన వేరుశనగ గింజలు – 1/2 కప్పు
  • వేయించిన నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్
  • వేయించిన జీడిపప్పు ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్
  • బాదం పప్పు ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్
  • తేనె – 3 టేబుల్ స్పూన్స్
  • యాలకుల పొడి – 1 టీ స్పూన్

ఓట్స్ లడ్డు తయారీ విధానం

  • ముందుగా వేయించిన వేరుశనగ పప్పులని మిక్సర్ జార్ లో గ్రైండ్ చేసి ముద్దగా చేసుకోవాలి.
  • దీనిలో మూడు టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా కలపాలి.
  • తర్వాత జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు, నువ్వులు వెయ్యాలి.
  • ఓట్స్, యాలకుల పొడి వెయ్యాలి.
  • తర్వాత తేనె, వేరుశనగ గింజలతో బాగా కలపాలి.
  • తయారు చేసుకున్న మిశ్రమాన్ని లడ్డూలుగా చేసుకోవాలి.

ఓట్స్ లడ్డు వల్ల ఉపయోగాలు

  • గ్యాస్ ట్రబుల్ సమస్య ఉండదు.
  • ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది.

బయట దొరికే ఆహారాలు ఎక్కువగా తినడం వలన అనేక ఆనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలా ఓట్స్తో ఇంట్లోనే చేసుకుని తినడం వలన ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment