Folic Acid : పోలిక్ యాసిడ్ లోపం రాకుండా చేసే బెస్ట్ చిట్కా
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Folic Acid : పోలిక్ యాసిడ్ లోపం రాకుండా చేసే బెస్ట్ చిట్కా గురుంచి తెలుసుకుందాం రండి.
ప్రకృతిలో ప్రతి జీవికి ఫోలిక్ యాసిడ్ ఖచ్చితంగా కావాలి. మంచి ఆరోగ్యకరమైన ఆహారం తినకపోవడం వలన ఫోలిక్
యాసిడ్ లోపం వస్తుంది. మంచి ఆహారం ఎక్కువగా తీసుకుంటే మందులు వాడకుండానే ఫోలిక్ యాసిడ్ ని పెంచుకోవచ్చు. నేచురల్గా ఫోలిక్ యాసిడ్ దొరకాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం.
ఫోలిక్ యాసిడ్ దొరికే ప్రధాన ఆహారాలు
ఫోలిక్ యాసిడ్ వల్ల కలిగే లాభాలు
మందులు వేసుకుంటే కేవలం ఫోలిక్ యాసిడ్ మాత్రమే దొరుకుతుంది. ఇలాంటి ఆహారాలు తీసుకుంటే ఫోలిక్ యాసిడ్తో పాటు మంచి పోషకాలు కూడా దొరుకుతాయి, ఫోలిక్ యాసిడ్ లోపం రాకుండా ఉంటుంది.