ఆపిల్ సైడర్ వెనిగర్ తో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Apple Cider Vinegar : ఆపిల్ సైడర్ వెనిగర్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Apple Cider Vinegar : ఆపిల్ సైడర్ వెనిగర్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు గురుంచి తెలుసుకుందాం రండి. ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మ సౌందర్యం కోసం ఎక్కువగా వాడుతున్నారు. అలాగే పుండ్లు మీద రాసుకుంటారు. వీటితో పాటు ఇది ఎలా తయారు చేయవచ్చు? ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

Top Natural Water Filter Tips in Telugu : ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి
ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి

ఆపిల్ సైడర్ వెనిగర్ తయారీ

  • ఆపిల్ ముద్దలా చేసి దానికి ఈస్ట్ ని కలపాలి.
  • ఈస్ట్ లో ఉండే స్పెషల్ బ్యాక్టీరియాలు దీనిని ఎసిటిక్ యాసిడ్గా మారుస్తాయి.
  • ఎసిటిక్ యాసిడ్ గా మారిన తర్వాత ఆపిల్ సైడర్ వెనిగర్గా అవుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల ఉపయోగాలు

  • గాయాలు మానడానికి, దురదలు తగ్గడానికి పనిచేస్తుంది.
  • ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి యాంటీ ఫంగల్గా, యాంటీ బ్యాక్టీరియల్గా పని చేస్తుంది.
  • గజ్జల్లో నల్లగా అవ్వడం, ఒరుసుకుపోవడం, పుండ్లు పడటం, దురదలు పుట్టడం ఇలాంటి సమస్యలను తగ్గిస్తుంది.
  • తామర తగ్గడానికి ఉపయోగపడుతుంది.
  • దీన్ని 20ml లేదా 30ml త్రాగడం వల్ల రక్షణ వ్యవస్థ పెరుగుతుంది.
  • డైజెస్టివ్ సిస్టంని యాక్టివేట్ చేస్తుంది.
  • టైప్-2 డయాబెటిస్ తగ్గుతుంది.
  • ఒబెసిటి ఉన్నవారికి బాగా పరిశోధనల్లో తేలింది.
  • బ్లడ్ ఉండే ట్రైగ్లిజరైడ్స్ని తగ్గిస్తుంది.

ఆపిల్ సైడర్ చర్మ సౌందర్యంతో పాటు ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తగినంత మోతాదులో ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

Petha Sweet : ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్
ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment