యాంటీ బయోటిక్స్ తో బరువు పెరుగుతారా

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Over weight : యాంటీ బయోటిక్స్ తో బరువు పెరుగుతారా

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Over weight : యాంటీ బయోటిక్స్ తో బరువు పెరుగుతారా గురుంచి తెలుసుకుందాం రండి. ఈ రోజుల్లో యాంటీబయోటిక్స్ వాడనివారు ఉండరని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. బాడీలో ఉన్న చెడు బ్యాక్టీరియాలని చంపడానికి ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే చాలా మందికి వీటిని ఎలా వాడాలి, దేనికి ఏది పని చేస్తుందనే విషయం మీద అవగాహన ఉండదు కాబట్టి వీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

యాంటీ బయోటిక్స్ ఎలా మాత్రమే వాడాలి?

  • బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కి యాంటీ బయోటిక్స్ అద్భుతంగా పనిచేస్తాయి.
  • వైరల్ ఇన్ఫెక్షన్స్ కి యాంటీ బయాటిక్స్ పనిచేయవు కాబట్టి వైద్యులు కూడా వీటిని రికమెండ్ చేయరు.
  • యాంటీ బయాటిక్స్ ఎప్పుడు వాడినా కూడా ఒక కోర్స్ మాత్రమే వాడాలి.
  • ఐదు లేదా వారం రోజుల పాటు వాడి ఆపేయడం మంచిది.
  • సమస్య తగ్గనప్పుడు వైద్యులని సంప్రదించడం ఉత్తమం.
  • గొంతు నొప్పి ఉండి, దగ్గినప్పుడు కళ్లి పడితే దానిని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అని పిలుస్తారు.
  • జలుబు ఉన్నప్పుడు కంటే కఫం వస్తున్నపుడు వాడితే ఇవి బాగా పనిచేస్తాయి.
  • ఇన్ఫెక్షన్ బట్టి కూడా యాంటీ బయోటిక్స్ వాడటం జరుగుతుంది.

యాంటీ బయోటిక్స్ వలన నష్టాలు

  • వీటిని అతిగా మార్చడం వలన పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా చనిపోతుంది.
  • బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

యాంటీ బయోటిక్స్ వాడటం వలన ఎన్ని లాభాలు వస్తాయో, అన్నే నష్టాలు కూడా వస్తాయి. కాబట్టి వీటిని వాడేవారు వైద్యుల సూచనల మేరకు మాత్రమే వాడటం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా బయటపడవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment