అలోపతి, హోమియోపతి ఏది ఉత్తమం

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Allopathy vs Homeopathy : అలోపతి, హోమియోపతి ఏది ఉత్తమం

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Allopathy vs Homeopathy : అలోపతి, హోమియోపతి ఏది ఉత్తమం గురుంచి తెలుసుకుందాం రండి. చాలామంది అల్లోపతి మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి, హోమియోపతి లేదా ఆయుర్వేదం మెడిసిన్స్ వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ రావు అని భావిస్తారు. అయితే అసలు ఎలాంటి మెడిసిన్ ఎప్పుడు వాడటం మంచిది దేనికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అల్లోపతి గురించి మనకి తెలియని విషయాలు

  • మెడిసిన్స్ అన్నీటిలో అల్లోపతి మెడిసిన్స్ మాత్రమే నిరూపించబడినవి.
  • అల్లోపతి మెడిసిన్స్ లో దాదాపు 70% వాటికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.
  • ఈ మెడిసిన్ వెనుక వైపు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో ముందే ఇవ్వడం జరుగుతుంది.
  • జీవితంలో అసలు తగ్గని జబ్బులు వచ్చిన సమయంలో హోమియోపతి, ఆయుర్వేదం మెడిసిన్ వాడవచ్చు.

తీసుకోవలసిన జాగ్రత్తలు

  • అల్లోపతి మెడిసిన్ వాడేవారు ఒకేసారి 4 టాబ్లెట్స్ వేసుకోకూడదు.
  • ఒక పూటకి 4 టాబ్లెట్స్ వేసుకోవలసి వచ్చినప్పుడు రెండు గంటలకి ఒక టాబ్లెట్ వేసుకోవడం మంచిది.
  • డాక్టర్ మెడిసిన్ రాసినప్పుడు ఏది ఎప్పుడు వాడాలో తప్పనిసరిగా తెలుసుకోవాలి.
  • సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తున్న టాబ్లెట్ బదులుగా వేరేది అడిగి తీసుకోవడం ఉత్తమం.

సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తున్న కొన్ని టాబ్లెట్స్ వలన మొత్తం అల్లోపతి మెడిసిన్ మీద చెడు అభిప్రాయం ఏర్పరుచుకోవడం సరైనది కాదు. అదేవిధంగా డాక్టర్స్ పేషంట్ కి టాబ్లెట్స్ రాస్తున్నప్పుడు దేని వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో ముందే చెప్పడం మంచిది.

Top Natural Water Filter Tips in Telugu : ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి
ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి

అల్లోపతి మెడిసిన్ మంచిదా కాదా

కొంతమందిలో అల్లోపతి మెడిసిన్ అనగానే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనే అభిప్రాయం ఉంటుంది. దీని వలన ఇది వాడటానికి భయపడుతుంటారు. అయితే దీనిలో కొంత నిజం ఉన్నప్పటికీ ఇది ఒక అద్భుతమైన మెడిసిన్ అని వైద్యులు చెబుతున్నారు. ఆ విషయాలని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అల్లోపతి గురించి మనకి తెలియని విషయాలు

  • అల్లోపతి మెడిసిన్స్ ముందుగా టెస్ట్ చేసి నిరూపించిన తర్వాత మాత్రమే మార్కెట్ లోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది.
  • వీటిని ముందుగా పరీక్షించడం వలన సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించొచ్చు.
  • ఎక్కువ శాతం వీటిని కూడా మొక్కల నుండి తయారు చేయడం జరుగుతుంది.
  • మశూచి, ప్లేగు, కలరా, డెంగ్యూ లాంటి భయంకరమైన జబ్బులని తగ్గించిన చరిత్ర దీనికి మాత్రమే ఉంది.

అల్లోపతి వాడేవారు తీసుకోవలసిన జాగ్రత్తలు

  • వీటిని ఎప్పుడు కావలసిన డోస్ లోనే వాడుకోవాలి.
  • అవసరం అయినప్పుడు మాత్రమే వీటిని వాడుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి.
  • టాబ్లెట్స్ పడనివారు వైద్యులని సంప్రదించి మార్పులు చేసుకోవడం మంచిది.
  • జబ్బులు పెరుగుతున్నప్పుడు వీటిని త్వరగా వాడటం ఉత్తమం.

అలోపతి అనే అద్భుతమైన మెడిసిన్ కి గవర్నమెంట్ కూడా సలహా తీసుకోవడం, ఇవ్వడం లాంటి సపోర్ట్ చేయడం వలన భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న డెంగ్యూ లాంటి జబ్బులని సులువలుగా తగ్గించొచ్చు. అదేవిధంగా వీటిని ఈ జాగ్రత్తలతో తీసుకుంటే ఎలాంటి భయం లేకుండా ఉపయోగించుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

Petha Sweet : ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్
ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment