Over weight : యాంటీ బయోటిక్స్ తో బరువు పెరుగుతారా
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Over weight : యాంటీ బయోటిక్స్ తో బరువు పెరుగుతారా గురుంచి తెలుసుకుందాం రండి. ఈ రోజుల్లో యాంటీబయోటిక్స్ వాడనివారు ఉండరని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. బాడీలో ఉన్న చెడు బ్యాక్టీరియాలని చంపడానికి ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే చాలా మందికి వీటిని ఎలా వాడాలి, దేనికి ఏది పని చేస్తుందనే విషయం మీద అవగాహన ఉండదు కాబట్టి వీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
యాంటీ బయోటిక్స్ ఎలా మాత్రమే వాడాలి?
యాంటీ బయోటిక్స్ వలన నష్టాలు
యాంటీ బయోటిక్స్ వాడటం వలన ఎన్ని లాభాలు వస్తాయో, అన్నే నష్టాలు కూడా వస్తాయి. కాబట్టి వీటిని వాడేవారు వైద్యుల సూచనల మేరకు మాత్రమే వాడటం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా బయటపడవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.