Urinary tract infection : యూరిన్ ఇన్ఫెక్షన్ పోవాలంటే ఏం చేయాలి
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Urinary tract infection : యూరిన్ ఇన్ఫెక్షన్ పోవాలంటే ఏం చేయాలి గురుంచి తెలుసుకుందాం రండి. చలికాలంలో చాలా మంది ఎక్కువ సార్లు యూరిన్ కి వెళ్ళవలసి వస్తుంది. వేసవి కాలంలో రోజుకి ఒకటి లేదా రెండు సార్లు యూరిన్ కి వెళితే చలికాలంలో 10 సార్లు వెళ్ళే వారు కూడా ఉన్నారు. అయితే మరి కొంత మంది యూరిన్ ఇన్ఫెక్షన్స్ తో బాధ పడుతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణాలు
కచ్చితంగా చేయవలసిన పనులు
యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తాయో కారణాలు తెలిసినప్పుడు ఎలా తగ్గించుకోవాలో కూడా తెలుస్తుంది. ఈ సమస్య మగవారిలో కంటే ఆడవారిలో ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవడం వలన సులువుగా బయటపడొచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.