జుట్టు ఎదుగుదలకి అద్భుత మాత్రం

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hair Care : జుట్టు ఎదుగుదలకి అద్భుత మాత్రం

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Hair Care : జుట్టు ఎదుగుదలకి అద్భుత మాత్రం గురుంచి తెలుసుకుందాం రండి.

శరీరంలో ఎన్ని జబ్బులు ఉన్నా జుట్టు మాత్రం బాగా ఒత్తుగా ఉండాలని కోరుకుంటాం. కొంతమంది జుట్టు రాలిపోతుంటే మనోవ్యధ చెందుతారు. జుట్టు గ్రోత్ బాగుండాలంటే ప్రోటీన్స్ కావాలి. అలాంటి ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న సోయా చిక్కుడు గింజలతో నిగనిగ లాడే పొడవైన జుట్టు ఫాస్ట్ గా ఎలా పెంచుకోవచ్చో చూద్దాం.

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

జుట్టు ఒత్తుగా పెరగడానికి సోయా చిక్కుడు గింజలతో ఇలా చేయండి

  • సోయా చిక్కుడు గింజలని 12 గం॥ నీళ్ళలో నానబెట్టాలి.
  • గింజలు నానిన తర్వాత కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి.
  • కూరల్లో ఈ గింజలు కలుపుకొని తింటే మంచిది.
  • ఇలా తింటే సోయా బీన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

జుట్టు ఒత్తుగా పెరగడానికి ఇంకా ఏం చేయొచ్చు?

  • రోజుకి ఒక ఆకుకూరని కందిపప్పు లేదా పెసరపప్పుతో వండుకుని తింటే మంచిది.
  • ప్రతి రోజూ వేరుశనగపప్పులు లేదా, 20 బాదం పప్పులు నీళ్ళల్లో నాన బెట్టుకుని తింటే జుట్టు గ్రోత్ బాగుంటుంది.

శరీరానికి ఇలా పోషకాలు అందించడం వల్ల 10-20 రోజుల్లో జుట్టు గ్రోత్ పెరుగుతుంది. ఆడ వారిలో ఇస్ట్రోజన్ హార్మోన్, మగ వారిలో మేల్ హార్మోన్స్ పెరుగుతాయి. ఇలా చేయడం ద్వారా పొడవైన, నిగనిగ లాడే జుట్టుని సొంతం చేసుకోవచ్చు.

ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

2 thoughts on “జుట్టు ఎదుగుదలకి అద్భుత మాత్రం”

Leave a Comment