జుట్టు ఊడకుండా చేసే అద్భుతమైన చిట్కాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Stop Hair fall naturally : జుట్టు ఊడకుండా చేసే అద్భుతమైన చిట్కాలు

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Stop Hair fall naturally : జుట్టు ఊడకుండా చేసే అద్భుతమైన చిట్కాలు గురుంచి తెలుసుకుందాం రండి.

కొబ్బరి ఆరోగ్యంతో పాటు అందానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. కెమికల్స్ వాడకుండా ప్రకృతి సిద్ధమైన కొబ్బరిని ఉపయోగించుకుని అందాన్ని పెంచుకోవచ్చు. అలాంటి కొబ్బరి క్రీం తో హెయిర్ కి ఎంత ఉపయోగమో తెలుసుకుందాం.

Top Natural Water Filter Tips in Telugu : ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి
ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి

కొబ్బరి క్రీమ్ ఎలా ఉపయోగించాలి?

  • కొబ్బరి క్రీం కి కొంచెం అలోవెరా జెల్, తేనె కలుపుకోవాలి.
  • ఈ మూడింటి మిశ్రమాన్ని బాగా కలపాలి.
  • ఈ క్రీం ను జుట్టు మొత్తానికి బాగా అప్లై చేయాలి.

కొబ్బరి క్రీమ్ వల్ల జుట్టుకు కలిగే లాభాలు

  • ఈ కొబ్బరి క్రీం రాయడం వల్ల జుట్టు మంచి షైనీ గా, మృదువుగా వస్తుంది.
  • మాడు భాగం మీద ఉన్న ఇన్ఫెక్షన్స్ పోతాయి.
  • జుట్టు డ్రైనెస్ తగ్గుతుంది.

జుట్టుకి నూనె రాస్తే ఎలాంటి లాభాలు వస్తాయో ఈ క్రీం వాడితే అవే లాభాలు ఇంకా ఎఫెక్టివ్ గా వస్తాయి. ఈ ‘కొబ్బరి క్రీం’ వాడితే జుట్టుకి మంచి ఫలితాలు నేచురల్ గా అందుతాయి. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

Petha Sweet : ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్
ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment