ముఖ సౌందర్యం పెరగాలంటే

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Face Beauty Tips : ముఖ సౌందర్యం పెరగాలంటే

 

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Face Beauty Tips : ముఖ సౌందర్యం పెరగాలంటే గురుంచి తెలుసుకుందాం రండి. అరటిపండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలసు. బాగా మిగల పండిన అరటిపండుతో అందాన్ని కూడా పెంచుకోవచ్చు. స్కిన్ టోన్ని పెంచే బనానా పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

స్కిన్ టోన్ ని పెంచే బనానా పేస్ట్ తయారీ విధానం

  • బాగా పండిన అరటిపండు తీసుకుని పేస్టులాగా చేయాలి.
  • ఈ పేస్ట్కి ఒక స్పూన్ లెమెన్ జ్యూస్, ఒక స్పూన్ తేనె యాడ్ చేయాలి.
  • ఈ మూడింటి మిశ్రమాన్ని బాగా కలుపుకొని ముఖానికి అప్లై చేయాలి.

ఈ పేస్ట్ అప్లై చేసే విధానం, లాభాలు

  • ఈ పేస్టు ముఖానికి అప్లై చేసి 20-25 ని॥లు ఉంచాలి.
  • తరువాత గోరువెచ్చని నీళ్ళతో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.
  • ఈ పేస్ట్ అప్లై చేయడం వల్ల ముఖంపై బ్లాక్ స్పాట్స్ తగ్గుతాయి.
  • స్కిన్ బ్రైట్ అవుతుంది.
  • లెమెన్ జ్యూస్లో ఉండే విటమిన్-సి, ఈవెన్ టోన్కి బాగా సపోర్ట్ చేస్తుంది.

అరటిపండుని ఆరోగ్యానికి కాకుండా ఇలా పేస్ట్ చేసి రాసుకుంటే ముఖ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు. మచ్చలు పోయి మంచి స్కిన్టన్ వస్తుంది. ఈ పేస్టున్ను ముఖానికి రాయడం వల్ల కలిగే లాభాలు అన్నీ సైంటిఫిక్గా నిరూపించబడ్డాయి. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

2 thoughts on “ముఖ సౌందర్యం పెరగాలంటే”

Leave a Comment