పనస పండు లో దాగి ఉన్న టాప్ సీక్రెట్స్

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Jack fruit : పనస పండు లో దాగి ఉన్న టాప్ సీక్రెట్స్

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Jack fruit : పనస పండు లో దాగి ఉన్న టాప్ సీక్రెట్స్ గురుంచి తెలుసుకుందాం రండి. ఇష్టంగా తినే పనస పండు శరీరానికి ఎక్కువ శక్తినిచ్చే పండ్లల్లో ఒకటి. సీజనల్ గా దొరికే పనస పండుని తినడం వల్ల కలిగే లాభాలు.

పనస పండు వల్ల కలిగే లాభాలు

  • దీనిలో ఉండే పీచు ప్రేగులను క్లీన్ చేస్తాయి.
  • ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగి రక్షణ వ్యవస్థ మెరుగౌతుంది.
  • రక్తంలో కొవ్వు పేరుకుపోదు, చక్కెర పదార్ధాలు రక్తంలోకి త్వరగా చేరకుండా ఉంటాయి.

పనస ముక్కలు ఎవరు ఎన్ని తినాలి?

  • ఎక్కువ శక్తి కావాల్సిన వారు, జిమ్కి వెళ్ళేవారు, బరువు పెరగాలనుకునే వారు వీటిని కడుపునిండా తినొచ్చు.
  • షుగర్ ఉన్నవారు రెండు లేదా మూడు పనసతొనలు తినొచ్చు.
  • అధిక బరువు ఉన్నవారు ఐదు లేదా ఆరు పనసతొనలు తిని ఇతర పండ్లు తినొచ్చు.

పనస గింజలతో గమ్మత్తులు

  • పొయ్యి మీద మందపాటి మూకుడు పెట్టి పనస గింజలు వేయాలి.
  • తర్వాత పాత్రపైన గుంటమూత పెట్టి, మూతలో నీళ్ళు పోయాలి.
  • గింజలు కొద్ది సేపు కాలిన తర్వాత తొక్క తీసేసి తింటే అద్భుతంగా ఉంటాయి.
  • పనస గింజలని కుక్కర్లో ఉడకపెట్టి తొక్క తీసేసి కూరగా కూడా వండుకోవచ్చు.
  • పనస గింజల మసాలా కూర చాలా స్పెషల్గా ఉంటుంది.

పనసను ఇలా కూడా తినొచ్చు

  • పనసపొట్టు కూర పెళ్ళిళ్ళలో చాలా ఫేమస్.
  • పీచు లాంటి పనసకాయ ముక్కలను కట్ చేసి మసాలా వేసి కూర వండుకోవచ్చు.
  • ఈ పనస ముక్కల కూర మటన్ కర్రీ లాగా ఉంటుంది.
  • మసాలా వేసి పనస కూర, పనస ముక్కల బిర్యాని, పనసముక్కల పలావ్, పనస పకోడి ఇలా చాలా చేయవచ్చు.

పనస గింజల్లో మాంసం కంటే 3 రెట్లు ఎక్కువ బలం ఉంటుంది. కాబట్టి పనస పండుని, పనస గింజలని దొరికినప్పుడల్లా ఇలా తీసుకుంటే మంచిరుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

Top Natural Water Filter Tips in Telugu : ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి
ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి

 

Petha Sweet : ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్
ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment