Beauty Tips : చర్మం పోల్యూషన్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Beauty Tips : చర్మం పోల్యూషన్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి గురుంచి తెలుసుకుందాం రండి.
రోజురోజుకి ప్రకృతి దూరంగా, పట్టణాలకి దగ్గరగా అవుతున్నాం. దీని వలన గాలిలో పొల్యూషన్ ఎక్కువ అయ్యి చర్మం మీద ప్రభావం చూపుతుంది. దీంతో స్కిన్ కలర్ దెబ్బ తినడం, ఎలర్జీలు రావడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలని తగ్గించి చర్మసౌందర్యాన్ని ఎలా పెంచవచ్చో తెలుసుకుందాం.
పొల్యూషన్ నుండి చర్మాన్ని కాపాడాలంటే
కొబ్బరిపాల వల్ల లాభాలు
చర్మ సౌందర్యానికి, ఆరోగ్యానికి కెమికల్స్ చేసిన మందులు వాడడం కంటే ఇలా చేయడం మంచిది. ఈ విధంగా వారానికి ఒకసారి చేయడం వలన చర్మానికి పొల్యూషన్ నుండి రక్షణ దొరుకుతుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
1 thought on “చర్మం పోల్యూషన్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి”