Onion for Hair Care : జుట్టు కే కాకుండా చర్మానికి ఉల్లి చేసే మేలు
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Onion for Hair Care : జుట్టు కే కాకుండా చర్మానికి ఉల్లి చేసే మేలు గురుంచి తెలుసుకుందాం రండి.
కొంతమంది పైకి గంభీరంగా ఉన్నా మనసు మాత్రం వెన్న లాగా ఉంటుంది. అలాగే ఉల్లి కూడా ఘాటుగా కళ్ళ వెంట నీళ్లు తెప్పించేలాగా ఉన్నా, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ముఖానికి, చర్మానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకుందాం.
ఉల్లిపాయ పేస్ట్ తయారీ విధానం
ఉల్లి పేస్ట్ వల్ల కలిగే లాభాలు
ఉల్లిపాయ ఆరోగ్యాన్నే కాకుండా సౌందర్యానికి కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే కెమికల్స్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడి గ్లోయింగ్ స్కిన్ వస్తుంది.