ఈ రెండు ఆసనాల తో థైరాయిడ్ సమస్య దూరం

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

yoga for thyroid control : ఈ రెండు ఆసనాల తో థైరాయిడ్ సమస్య దూరం

ఇవ్వాల్టి ఆర్టికల్ లో yoga for thyroid control : ఈ రెండు ఆసనాల తో థైరాయిడ్ సమస్య దూరం గురుంచి తెలుసుకుందాం రండి. ఈ రోజుల్లో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారు. కొన్ని ఆసనాలు వేయడం ద్వారా థైరాయిడ్ గ్రంధిని యాక్టివేట్ చేసి సమస్యని తొలగించవచ్చు. ఆ ఆసనాలు ఎలా చేయాలో చూద్దాం.

yoga for thyroid control : ఆసనాలు

1.సర్వాంగాసనం
2.ఉష్ట్రాసనం

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

ఈ ఆసనాల వల్ల కలిగే లాభాలు

  • ఎదుగుదల ఆగిన పిల్లలకి ఎదుగుదల స్పీడ్గా ఉంటుంది.
  • ఈ ఆసనాలు వేయడం ద్వారా థైరాయిడ్ సమస్యని తగ్గించుకోవచ్చు. భవిష్యత్తులో రాకుండా చేసుకోవచ్చు
  • థైరాయిడ్ గ్రంధిని ఈ ఆసనాలు బాగా యాక్టివేట్ చేస్తాయి

హర్మోన్స్ సరిగ్గా ఉత్పత్తి అవ్వడానికి, థైరాయిడ్ గ్రంధి యాక్టివేట్ అవ్వడానికి మందులు వాడడం కంటే ఈ ఆసనాలు వేయడం వలన నాచురల్గా సమస్యని తగ్గించవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

 

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

2 thoughts on “ఈ రెండు ఆసనాల తో థైరాయిడ్ సమస్య దూరం”

Leave a Comment