హిమాలయాల్లో జీవించే వారికి థైరాయిడ్ వస్తుందా

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Thyroid Disease : హిమాలయాల్లో జీవించే వారికి థైరాయిడ్ వస్తుందా

 

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Thyroid Disease : హిమాలయాల్లో జీవించే వారికి థైరాయిడ్ వస్తుందా గురుంచి తెలుసుకుందాం రండి.

పర్వత ప్రాంతాలలో ఎక్కువగా నివసించే వారికి థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు వస్తుంది, దీని నుండి ఎలా బయట పడవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Top Natural Water Filter Tips in Telugu : ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి
ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి

థైరాయిడ్ రావడానికి కొన్ని కారణాలు

  • ఎత్తు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో త్రాగే నీటిలో అయోడిన్ ఉండదు దీని వలన థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా వస్తాయి.
  • కోస్టల్ ఏరియాస్ లో అంటే ఇటలీ, హిమాలయాలు శ్రీశైలం లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది.
  • థైరాయిడ్ గడ్డలు వచ్చి అనేక మంది ఇబ్బంది పడుతుంటారు.
  • ఆటో ఇమ్యూన్ డిసార్డర్ వలన హైపో థైరాయిడ్ సమస్య వస్తుంది.

ఈ మధ్య కాలంలో అయోడిన్ తో ఉన్న వాటర్ రావడం వలన థైరాయిడ్ సమస్యలు రావడం తగ్గాయని చెప్పవచ్చు. అయినప్పటికీ పర్వత ప్రాంతాలలో నివసించే వారు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

Petha Sweet : ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్
ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment