yoga for thyroid control : ఈ రెండు ఆసనాల తో థైరాయిడ్ సమస్య దూరం
ఇవ్వాల్టి ఆర్టికల్ లో yoga for thyroid control : ఈ రెండు ఆసనాల తో థైరాయిడ్ సమస్య దూరం గురుంచి తెలుసుకుందాం రండి. ఈ రోజుల్లో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారు. కొన్ని ఆసనాలు వేయడం ద్వారా థైరాయిడ్ గ్రంధిని యాక్టివేట్ చేసి సమస్యని తొలగించవచ్చు. ఆ ఆసనాలు ఎలా చేయాలో చూద్దాం.
yoga for thyroid control : ఆసనాలు
1.సర్వాంగాసనం
2.ఉష్ట్రాసనం
ఈ ఆసనాల వల్ల కలిగే లాభాలు
హర్మోన్స్ సరిగ్గా ఉత్పత్తి అవ్వడానికి, థైరాయిడ్ గ్రంధి యాక్టివేట్ అవ్వడానికి మందులు వాడడం కంటే ఈ ఆసనాలు వేయడం వలన నాచురల్గా సమస్యని తగ్గించవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
2 thoughts on “ఈ రెండు ఆసనాల తో థైరాయిడ్ సమస్య దూరం”