దగ్గు జలుబు జ్వరం తగ్గాలంటే ఏం చేయాలి

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Fever Cold : దగ్గు జలుబు జ్వరం తగ్గాలంటే ఏం చేయాలి

 

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Fever Cold : దగ్గు జలుబు జ్వరం తగ్గాలంటే ఏం చేయాలి గురుంచి తెలుసుకుందాం రండి. దగ్గు, జలుబు, జ్వరాలు వచ్చేటప్పుడు ముందుగా గొంతులో మంట వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ స్వర పేటిక పైన ఎక్కువగా, కొన్ని సార్లు ఊపిరితిత్తుల్లో కూడా వస్తుంది. వీటికి కారణం వైరస్ కాబట్టి దాని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

ఇన్ఫెక్షన్ వచ్చినట్లు ఎలా తెలుస్తుంది?

  • గొంతులో ఉండే టాన్సిల్స్ దగ్గర నొప్పి వస్తుంది.
  • జ్వరం కూడా ఎక్కువగా ఉంటుంది.
  • గొంతు మారిపోయి కొన్ని సార్లు మాట కూడా సరిగ్గా రాదు.
  • ముక్కు నుండి చీమిడి, కళ్లె రావడం జరుగుతుంది.
  • ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే దగ్గినప్పుడు పచ్చటి కళ్లె పడుతుంది.

దీని నుండి బయటపడాలంటే

  • గొంతులో నొప్పి తక్కువగా ఉంటే మూడు రోజుల పాటు Azithromycin 500mg అనే యాంటి బయోటిక్ వాడాలి.
  • సమస్య ఎక్కువగా ఉంటే Augmentin, Moxikind-CV అద్భుతంగా పనిచేస్తాయి.
  • పెద్ద వారికైతే ఇవి 625mg టాబ్లెట్ మూడు పూటలు వేసుకోవాలి, చిన్న పిల్లలకి అయితే 1gm టాబ్లెట్ ఉదయం, సాయంత్రం వేస్తే సరిపోతుంది.
  • సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు యాంటి బయోటిక్ వాడటం మొదలు పెడితే ఆపకుండా కనీసం 5 రోజులు కోర్స్ వాడాల్సి ఉంటుంది.
  • దీని వలన జ్వరం, జలుబు లాంటి ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గుతుంది.

నేచురల్ గా తగ్గాలంటే!

  • ముఖానికి ఆవిరిపెట్టుకోవడం మంచిది.
  • గంటకి ఒకసారి వేడి పాలు, వేడి సూప్ లాంటివి తీసుకుంటూ ఉండాలి.
  • ముక్కులు మూసుకుపోయినప్పుడు ఆవిరి పెట్టుకోవడం లేదా Nasivion డ్రాప్స్ వాడటం ఉత్తమం.

ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటి బయోటిక్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి వాడటం ఇష్టం లేని వారు నేచురల్గా కూడా ఇంట్లోనే సమస్యని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా వేడి నీళ్ళు మాత్రమే త్రాగడం వలన ఇలాంటి సమస్యలు తిరిగి రాకుండా ఉంటాయి. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

2 thoughts on “దగ్గు జలుబు జ్వరం తగ్గాలంటే ఏం చేయాలి”

Leave a Comment