Fever Cold : దగ్గు జలుబు జ్వరం తగ్గాలంటే ఏం చేయాలి
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Fever Cold : దగ్గు జలుబు జ్వరం తగ్గాలంటే ఏం చేయాలి గురుంచి తెలుసుకుందాం రండి. దగ్గు, జలుబు, జ్వరాలు వచ్చేటప్పుడు ముందుగా గొంతులో మంట వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ స్వర పేటిక పైన ఎక్కువగా, కొన్ని సార్లు ఊపిరితిత్తుల్లో కూడా వస్తుంది. వీటికి కారణం వైరస్ కాబట్టి దాని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇన్ఫెక్షన్ వచ్చినట్లు ఎలా తెలుస్తుంది?
దీని నుండి బయటపడాలంటే
నేచురల్ గా తగ్గాలంటే!
ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటి బయోటిక్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి వాడటం ఇష్టం లేని వారు నేచురల్గా కూడా ఇంట్లోనే సమస్యని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా వేడి నీళ్ళు మాత్రమే త్రాగడం వలన ఇలాంటి సమస్యలు తిరిగి రాకుండా ఉంటాయి. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
2 thoughts on “దగ్గు జలుబు జ్వరం తగ్గాలంటే ఏం చేయాలి”