పొడి దగ్గు త్వరగా తగ్గడానికి బెస్ట్ మెడిసిన్

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Cough : పొడి దగ్గు త్వరగా తగ్గడానికి బెస్ట్ మెడిసిన్

 

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Cough : పొడి దగ్గు త్వరగా తగ్గడానికి బెస్ట్ మెడిసిన్ గురుంచి తెలుసుకుందాం రండి. చలి కాలం, వర్షాకాలంలో ఎక్కువగా దగ్గు సమస్య వస్తుంది. ఇలాంటి సమయంలో గొంతు మారడం, కొన్ని రోజుల పాటు
పొడి దగ్గు తగ్గకపోవడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు సింపుల్ చిట్కాలతో ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.

Top Natural Water Filter Tips in Telugu : ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి
ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి

దగ్గు ఎందుకు వస్తుంది?

  • సైనస్, లంగ్స్ ఇన్ఫెక్షన్, ముక్కు ఎలర్జీ ఉన్నవారికి దగ్గు కూడా ఎక్కువగా వస్తుంది.
  • A/C చల్ల గాలి పడనివారికి తుమ్ములు, దగ్గు వస్తాయి.
  • దగ్గు వచ్చి కొద్దిగా తెల్ల కఫం కనిపిస్తే అది ఇన్ఫెక్షన్ కాదు అని గుర్తించాలి.
  • కొంతమందికి చాతి నుండి పిల్లికూతలు వచ్చి అస్తమానే దగ్గు రూపంలో కనిపిస్తుంది.
  • స్మోకింగ్ ఎక్కువగా చేస్తున్నవారికి దగ్గు వస్తుంది.

దగ్గు తగ్గడానికి ఏమి చేయాలి?

  • ఎలర్జీ తో కూడిన దగ్గు తగ్గడానికి “Montelukast Levocetirizine”అనే టాబ్లెట్ 15 రోజుల పాటు రోజుకి ఒకటి చొప్పున రాత్రి పూట వేసుకోవాలి.
  • 15 నుండి 20 రోజుల పాటు ఈ టాబ్లెట్స్ వాడినా దగ్గు తగ్గకపోతే ‘ఇన్ హేల్లర్’ వాడటం మంచిది.

పొడి దగ్గు వచ్చినప్పుడు ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాలో తెలియక బాధ పడుతూ ఉంటారు. కాబట్టి ఈ చిట్కాలు ఫాలో అవ్వడం ద్వారా ఇంటి దగ్గరే సమస్యని సులువుగా తగ్గించుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

Petha Sweet : ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్
ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

1 thought on “పొడి దగ్గు త్వరగా తగ్గడానికి బెస్ట్ మెడిసిన్”

Leave a Comment