సయాటికా నొప్పి తగ్గాలంటే ఏమి చేయాలి

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Sciatica in Telugu : సయాటికా నొప్పి తగ్గాలంటే ఏమి చేయాలి

 

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Sciatica in Telugu : సయాటికా నొప్పి తగ్గాలంటే ఏమి చేయాలి గురుంచి తెలుసుకుందాం రండి. మెడలో ఉండే వెన్నుముక భాగంలో గుజ్జు బయటకి వచ్చి నరం మీద ఒత్తుకుంటే దానిని సయాటిక సమస్యగా పిలుస్తారు. దీని వలన నరాలకి సంబధించిన అవయవాలు లాగుతున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి సమస్య వచ్చినవారు సులువుగా ఎలా బయటపడవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్

సయాటికాకి మార్గం ఇదే

  • ఈ సమస్య ఉన్నవారికి మొదటి నెల రోజుల పాటు విపరీతమైన నొప్పి కలుగుతుంది.
  • 15 నుండి 30 రోజుల వరకు Chymeral fort అనే టాబ్లెట్ మూడు పూటలు వాడటం వలన సమస్య తగ్గుతుంది.
  • ఈ టాబ్లెట్స్ వాడటం వలన సమస్య శాశ్వతంగా తగ్గదు.
  • మెడిసిన్ వాడినప్పటికీ నొప్పి తగ్గనివారు
  • MRI స్కానింగ్ తీపించుకోవడం మంచిది.
  • కొన్ని సార్లు స్కానింగ్ లో సమస్య లేనప్పుడు కూడా లో ఉన్నట్టుగా కనిపిస్తుంది.
  • ఎన్ని చేసినా సమస్య తగ్గనివారు సర్జరీ చేపించుకోవడం మంచిది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • బరువులెత్తకూడదు.
  • రెస్ట్ ఎక్కువగా తీసుకోవాలి.
  • ఎక్కువగా తిరగకూడదు.
  • బరువు తగ్గే ప్రయత్నం చేయాలి.
  • మందులతో కూడా సెట్ అవుతుంది.

సయాటిక సమస్య వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా వీలైనంత త్వరగా సమస్యని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవడం వలన న్యాచురల్ గా సమస్య నుండి బయటపడవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

కేశ సౌందర్యానికి అల్లం స్ప్రే

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment