Wheat Grass : గోధుమ గడ్డి రసంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Wheat Grass : గోధుమ గడ్డి రసంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురుంచి తెలుసుకుందాం రండి.
ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో గోధుమగడ్డి అద్భుతమైనదని చెప్పవచ్చు. శరీరంలో రక్తన్ని పెంచడానికి, బ్లడ్ క్యాన్సర్ లాంటి జబ్బులు రాకుండా చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది. అలాంటి వజ్ర సమానమైన గోధుమగడ్డి ఎంత మేలు చేస్తుంది? ఇంట్లనే ఎలా పెంచాలి? తెలుసుకుందాం.
Note : గడ్డి మిగిలితే ఫ్రిడ్జ్ పెట్టుకుని నాలుగు రోజుల వరకు వాడుకోవచ్చు. ట్రేలోని గడ్డిని రెండు సార్లు తీసుకున్నాక మట్టిని పారపోసి ఫ్రెష్ మట్టిని తీసుకోవాలి. మొక్కలని ఎండలో పెట్టకూడదు.
ఇంట్లోనే వీట్ గ్రాస్ పెంచే విధానం
గోధుమ గడ్డి జ్యూస్ ఇలా చేయండి
గోధుమ గడ్డి రసం వల్ల కలిగే లాభాలు
గోధుమ గడ్డి తయారు చేయడం కొద్దిగా శ్రమ అయినప్పటికి శరీరానికి మేలు చేస్తుంది. ఈ జ్యూస్ ని పిల్లల దగ్గర నుండి ముసలి వారి వరకు అందరూ త్రాగవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.