గోధుమ గడ్డి రసంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Wheat Grass : గోధుమ గడ్డి రసంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Wheat Grass : గోధుమ గడ్డి రసంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Wheat Grass : గోధుమ గడ్డి రసంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురుంచి తెలుసుకుందాం రండి.

ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో గోధుమగడ్డి అద్భుతమైనదని చెప్పవచ్చు. శరీరంలో రక్తన్ని పెంచడానికి, బ్లడ్ క్యాన్సర్ లాంటి జబ్బులు రాకుండా చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది. అలాంటి వజ్ర సమానమైన గోధుమగడ్డి ఎంత మేలు చేస్తుంది? ఇంట్లనే ఎలా పెంచాలి? తెలుసుకుందాం.

ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్

Note

గడ్డి మిగిలితే ఫ్రిడ్జ్ పెట్టుకుని నాలుగు రోజుల వరకు వాడుకోవచ్చు. ట్రేలోని గడ్డిని రెండు సార్లు తీసుకున్నాక మట్టిని పారపోసి ఫ్రెష్ మట్టిని తీసుకోవాలి. మొక్కలని ఎండలో పెట్టకూడదు.

కేశ సౌందర్యానికి అల్లం స్ప్రే

ఇంట్లోనే వీట్ గ్రాస్ పెంచే విధానం

  • ముందుగా ప్లాస్టిక్ ట్రేలు తీసేకుని వాటి అడుగు భాగానికి రంధ్రాలు పెట్టాలి.
  • ట్రే అడుగులో కొబ్బరి పాట్టు, మట్టిని సమపాళ్ళల్లో కలిపి పొయ్యాలి.
  • మంచి క్వాలిటీ గోధుమలు తీసుకుని 12 గం॥ల పాటు నానబెట్టాలి.
  • నానబెట్టిన గోధుమలని ట్రేలో చల్లి పైన మట్టిని కప్పాలి.
  • ట్రేలో నీళ్ళు చల్లితే మొలకలు పెరగడం మొదలవుతాయి.
  • సుమారు ఆరు రోజుల తర్వాత ట్రేలో గడ్డి బాగా పెరుగుతుంది.
  • వీటికి ఎండ తగాలాల్సిన పని లేదు. ఇంట్లో పెట్టినా సరిపోతుంది.
  • ఆరు రోజుల తర్వాత దీనిని వాడుకోవచ్చు.
  • ఇలా 15 ట్రేల వరకు పెంచవచ్చు.

గోధుమ గడ్డి జ్యూస్ ఇలా చేయండి

  • గడ్డిని కత్తిరించి చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
  • తర్వాత మిక్సీలో కొంచెం నీళ్ళు పోసి రసం తీసుకోవాలి.
  • రసాన్ని వడగట్టి పిప్పిని తీసేయాలి.
  • ఈ జ్యూసికి కొంచెం తేనె, ఎండు ఖర్జూరం పొడిని కలిపి త్రాగితే మంచిది.
Godhuma gaddi juice benefits

గోధుమ గడ్డి రసం వల్ల కలిగే లాభాలు

  • చర్మ వ్యాధులు రాకుండా చేస్తుంది.
  • రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.
  • బ్లడ్ క్యాన్సర్స్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నవారికి ఇది మంచిది.
  • రక్షణ వ్యవస్థ పెరుగుతుంది.
Wheat Grass :  గోధుమ గడ్డి రసంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

గోధుమ గడ్డి తయారు చేయడం కొద్దిగా శ్రమ అయినప్పటికి శరీరానికి మేలు చేస్తుంది. ఈ జ్యూస్ ని పిల్లల దగ్గర నుండి ముసలి వారి వరకు అందరూ త్రాగవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment