ఫేషియల్ గ్లోని పెంచే పేస్ట్

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Facial Skin : ఫేషియల్ గ్లోని పెంచే పేస్ట్

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Facial Skin : ఫేషియల్ గ్లోని పెంచే పేస్ట్ గురుంచి తెలుసుకుందాం రండి.

ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అయితే అందాన్ని పెంచుకోవడానికి కెమికల్స్ వైపు వెళ్ళకుండా ప్రకృతి పరంగా పెంచుకోవడం చాలామంచిది. దీనిలో భాగంగా ముఖ సౌందర్యాన్ని నేచురల్గా ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం.

Top Natural Water Filter Tips in Telugu : ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి
ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి

ఫేషియల్ గ్లో ని పెంచే పేస్ట్

  • ఒక బౌల్ లోకి 1/4 కప్పు మీగడ తీసుకోవాలి.
  • తర్వాత మీగడకి కొంచెం తేనె యాడ్ చేసి బాగా కలపాలి.
  • రాత్రి పడుకోవడానికి ముందు ఈ పేస్ట్ని ముఖానికి బాగా పట్టించాలి.
  • ముఖానికి అప్లై చేసి 20 నిముషాలు ఉంచుకొని కడిగేసుకోవాలి.

ఈ పేస్ట్ వల్ల లాభాలు

  • చర్మం మీద ఉండే డెడ్ సెల్ వేస్ట్ని తొలగిస్తుంది.
  • ఇన్ఫ్లమేషన్ని వాష్ చేస్తుంది.
  • స్కిన్ సాఫ్ట్ వస్తుంది.

ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవడానికి ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ ని ఉపయోగించవచ్చు. అలానే నేచురల్ అందాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

Petha Sweet : ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్
ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment