Vitamin B3 Facts – B3-విటమిన్ గురించి ఆసక్తికరమైన విషయాలు
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Vitamin B3 Facts – B3-విటమిన్ గురించి ఆసక్తికరమైన విషయాలు గురుంచి తెలుసుకుందాం రండి.
చాలామందికి B3 విటమిన్ పై అనేక అపోహలు ఉంటాయి. ఇది చర్మానికి చక్కగా ఉపయోగపడుతుంది అని తెలిసినప్పటికీ శరీరంలో ఇది లోపించడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియక ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి.
B3 విటమిన్ లోపం లక్షణాలు
సింపుల్ సొల్యూషన్
ఈ లక్షణాలు కనిపించినవారు వెంటనే డాక్టర్ని కలవడం వలన సమస్యని త్వరగా పరిష్కరించుకోవచ్చు. అలానే మూడు రోజులకి ఒక మల్టీ విటమిన్ టాబ్లెట్ వాడటం వలన భవిష్యత్తులో ఇలాంటి సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.