Prevent Oral Infections – నోటి ఇన్ఫెక్షన్స్ చిటికలో తగ్గాలంటే అద్భుత చిట్కాలు
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Prevent Oral Infections : నోటి ఇన్ఫెక్షన్స్ చిటికలో తగ్గాలంటే అద్భుత చిట్కాలు గురుంచి తెలుసుకుందాం రండి.
శరీరానికి కావాలిసిన విటమిన్స్లలో B2 కూడా ఒకటి. దీనిని రిబోఫ్లేవిన్ అని కూడా పిలుస్తారు. ఇది మాంసాహారంతో పాటు శాఖాహారంలో కూడా పుష్కలంగా దొరుకుతుంది. బాడీలో ఇది తగ్గడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయి, తగ్గకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
B2 – Vitamin లోపం వలన వచ్చే సమస్యలు
పరిష్కారం
B2 విటమిన్ లోపం వచ్చినవారికి పై లక్షణాలు కనిపిస్తాయి. ఇలా వచ్చినప్పుడు వైద్యులని సంప్రదించిన తర్వాత మాత్రమే రిబోఫ్లేవిన్ టాబ్లెట్స్ వాడటం మంచిది. అదేవిధంగా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తీసుకోవడం ఉత్తమం. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.