Arogya Chitkalu – ప్రతి ఇల్లాలి కోసం 30 ఆరోగ్య చిట్కాలు
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Arogya Chitkalu – ప్రతి ఇల్లాలి కోసం 30 ఆరోగ్య చిట్కాలు గురుంచి తెలుసుకుందాం రండి.
తేనెతో జుట్టుకి కలిగే లాభాలు..!
తేనె తో మాడు మీద ఇలా మర్దన చేస్తే
జుట్టు త్వరగా పెరుగుతుంది
పనసపండులో దాగి ఉన్న టాప్ సీక్రెట్స్.!
ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగి, రక్షణ
వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
బెండకాయలో దాగి ఉన్న బెస్ట్ బెనిఫిట్స్..!
బరువు తగ్గడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి
బెండకాయ జిగురు బాగా ఉపయోగపడుతుంది.
జీలకర్రతో శరీరానికి జరిగే మేలు.!
జీరా వాటర్ త్రాగితే చెడు కొవ్వు పోవడంతో
పాటు అనేక రకాల సమస్యలు పోతాయి.
దుంపలలో ఈ దుంప ది బెస్ట్
ఉప్పు, నూనె లేని కూరల్లో చిలకడదుంప
ముక్కలు కలిపితే చప్పదనం తెలియదు
ఒబెసిటీని పోగొట్టే తిరుగులేని చిట్కా!
నూనె పదార్థాలు దూరం చేయడంతో పాటు
ఈ ఆహార ప్రక్రియ ద్వారా సులువుగా
బరువు తగ్గవచ్చు.
అధిక బరువు తగ్గడానికి అదిరిపోయే టెక్నిక్.!
ఎక్సర్సైజ్లు చేస్తూ ఇలా చేస్తే ఎంత
బరువైనా తగ్గవచ్చు
థర్డ్ వేవ్ వైరస్ నుండి బయట పడే బెస్ట్ మార్గం.
బాడీలో గ్లూటాతియోన్ని పెంచే ఇలాంటి ఆహారాలు తీసుకుంటే థర్డ్ వేవ్ నుండి బయట పడే అవకాశం ఉంది.
ఫంగల్ ఇన్ఫెక్షన్ని తగ్గించే నేచురల్ మెడిసిన్.
పసుపు, తేనె కలిపిన పేస్ట్ ని ఇన్ఫెక్షన్
అయిన చోట రాస్తే సమస్య త్వరగా
తగ్గుతుంది.
స్పీడ్గా వెయిట్ లాస్ అవ్వాలంటే ఇది చాలు.
10 లేదా 12 వారాల పాటు ప్రతి రోజు
యాపిల్ సైడర్ వెనిగర్ని 20ml-30ml
తీసుకోవడం వలన స్పీడ్గా బరువు తగ్గవచ్చు.
రక్షణ వ్యవస్థని పెంచే బెస్ట్ బ్రేక్ ఫాస్ట్
ఇడ్లీ, దోశ పిండిని పులవ పెట్టి వాడుకోవడం
వలన ప్రేగుల్లో రక్షణ వ్యవస్థ పెరుగుతుంది.
కిడ్నీలో రాళ్ళు పోవడానికి, మళ్ళీ రాకుండా ఉండడానికి ఇలా చేయండి.
కొండపిండి ఆకుని నీళ్ళలో మరిగించి తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు పోవడంతో పాటు భవిష్యత్తులో రాకుండా ఉంటాయి.
రక్తహీనత సమస్యని తగ్గించే బెస్ట్ చిట్కా!
గోధుమ గడ్డిని జ్యూస్ చేసి త్రాగడం
వలన రక్తహీనతతో పాటు అనేక సమస్యలకి చెక్ పెట్టవచ్చు.
స్త్రీలల్లో వైట్ డిస్చార్జ్ సమస్యని తొలగించే చిన్న చిట్కా!
వేపాకు వేసి మరిగించిన నీళ్ళతో క్లీన్ చేసుకోవడం వలన వైట్ డిస్చార్జ్ సమస్య పోతుంది.
జీర్ణకోశ సంబంధమైన సమస్యలని ఇట్టే తగ్గించాలంటే.!
భోజనం చేసిన తర్వాత ఎండ పెట్టిన ఉసిరికాయ ముక్కలని చప్పరిస్తే ఆహారం త్వరగా అరిగి ఒంటికి పడుతుంది.
గౌట్ ఆర్ధరైటిస్ ని సులభంగా తగ్గించే చిట్కా
మాంసాహారం తినడం తగ్గించి విటమిన్-సి ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వలన గౌట్ సమస్యని తగ్గించుకోవచ్చు.
స్పీడ్గా జుట్టు పెరిగి, బరువు తగ్గే బెస్ట్ రెమిడి
రా ఫుడ్ తో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వలన జుట్టు బాగా పెరగడంతో పాటు
త్వరగా బరువు తగ్గవచ్చు.
బరువు తగ్గడానికి బెస్ట్ టెక్నిక్
వారంలో ఒక రోజు హనీ వాటర్ ఫాస్టింగ్
చేయడం వలన శరీరంలో కొవ్వు త్వరగా
కరుగుతుంది.
వర్షాకాలంలో అంటు వ్యాధుల బారిన పడకుండా
ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే? ఉప్పు, నూనె లేని ఆహరం తినడం వలన ఎటువంటి వాతావరణంలో అయినా ఆరోగ్యంగా ఉండవచ్చు.
గర్భధారణ సమస్యలు పోవడానికి బెస్ట్ చిట్కా
రోజు మొత్తంలో 70% నేచురల్ ఫుడ్
తీసుకుంటే సంతాన సమస్యలు పోతాయి.
మీ లంగ్స్ కెపాసిటి పెంచే బెస్ట్ టెక్నిక్.!
ప్రతి రోజు గోరు వెచ్చని నీళ్ళు త్రాగి ఆవిరి పీలిస్తే కఫం, శ్లేష్మాలు పోయి లంగ్స్ కెపాసిటి పెరుగుతుంది
స్త్రీలల్లో మంచి ఎగ్స్ రిలీజ్ అవ్వాలంటే సింపుల్ చిట్కా!
ఉడికిన ఆహారాలు తినడం తగ్గించి, నేచురల్
ఫుడ్ తింటే హార్మోన్స్ ఉత్పత్తి అయ్యి
ఎగ్స్ క్వాలిటి పెరుగుతుంది
మంచి కండపుష్టికి ఈ గింజలు బెస్ట్
పెసలు, బొబ్బర్లు, శనగలు తినడం వలన
హై ప్రోటీన్తో పాటు మంచి కండ పుష్టి వస్తుంది.
ఎన్ని పుల్కాలు, చపాతీలు తిన్నా వేడి చేయకూడదు అంటే?
రోజుకి 4 లీ. నీళ్ళు త్రాగుతూ, ఎక్కువ కూరలతో పుల్కాలు తింటే వేడి చేయదు అలానే బరువు తగ్గవచ్చు.
ఈ ఒక్కటి చేస్తే చాలు బరువు త్వరగా తగ్గవచ్చు
వైట్ షుగర్ బదులుగా తేనె తీసుకుంటే
త్వరగా బరువు తగ్గవచ్చు
లివర్ని సంరక్షించుకోవడానికి బెస్ట్ టెక్నిక్
ఎర్లీ డిన్నర్ చేయడం వలన లివర్ని
క్లీన్ చేసుకోవచ్చు
మలం ప్రేగు ఒక్క దెబ్బకి వాష్ ఔట్ అవ్వాలంటే?
కోలన్ తెరపి చేసుకుంటే మలం ప్రేగులో
ఉండే చెత్త మొత్తం పోయి క్లీన్ అవుతుంది.
ఎముకలు ఉక్కు కంటే ధృడంగా తయారవ్వాలంటే?
సబ్జా గింజలు నీళ్ళల్లో నానబెట్టి తీసుకుంటే
గుళ్ళబారిన ఎముకలు కూడా ధృడంగా అవుతాయి.
శరీరంలో ఇమ్యూనిటి అమాంతం పెంచే అల్టిమేట్ ఫ్రూట్.!
రోజుకి మూడు జామకాయలు తింటే
తిరుగులేని ఇమ్యునిటి పెరుగుతుంది.
హర్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు
ఊబకాయంతో పాటు జన్యుపరమైన
ఆరు కారణాల వలన హార్ట్ ఎటాక్
సమస్యలు వస్తున్నాయి.
శరీరంలో రక్త ప్రసరణ బాగా అవ్వాలంటే టాప్ టెక్నిక్
ప్రతి రోజు వాకింగ్, వ్యాయామం చేయడం
వలన రక్త ప్రసరణ పెరిగి ఆరోగ్యంగా ఉండవచ్చు
పిపన్ను నొప్పిని తగ్గించే బెస్ట్ చిట్కా!
రెండు చుక్కలు లవంగం నూనెని
పిప్పన్ను మీద వేస్తే నొప్పి వెంటనే తగ్గుతుంది.
బాడికి బి-12 విటమిన్ పుష్కలంగా దొరికే ఆహారాలు.
పుట్టగొడుగులు, సోయాబీన్స్, పాలకూర
తినడం వలన బి-12 విటమిన్
సమృద్ధిగా లభిస్తుంది.
పొట్ట, అధిక బరువు సులభంగా తగ్గడానికి బెస్ట్ చిట్కా
కీరదోసని సలాడ్ రూపంలో తీసుకుంటే ఎక్కువ క్యాలరీలు రాకుండా త్వరగా బరువు తగ్గవచ్చు.
ఒబెసిటి, PCOD సమస్యలు తగ్గాలంటే బెస్ట్ చిట్కా
స్కై ఫూట్స్ తీసుకోవడం వలన ఒబెసిటితో పాటు అనేక రకాల సమస్యలకి చెక్ పెట్టొచ్చు.
షుగర్ని తగ్గించి లివర్ని క్లీన్ చేసే లడ్డు!
తిప్పతీగని లడ్డూగా చేసుకుని తింటే
షుగర్ తగ్గడంతో పాటు అనేక సమస్యలకి
చెక్ పెట్టొచ్చు.
డయాబెటిస్ తగ్గడానికి బెస్ట్ టెక్నిక్.!
తెల్ల అన్నం బదులుగా అరికలు తింటే డయాబెటిస్ తగ్గడంతో పాటు భవిష్యత్తులో రాకుండా ఉంటుంది.
ఇమ్యూనిటికి బూస్టింగ్ ఇచ్చే ఆకులు
పునర్నవ ఆకులు తీసుకోవడం వలన
శరీరంలో ఇమ్యూనిటి బాగా పెరుగుతుంది.
రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలంటే?
వెల్లుల్లి పాయ తినడం వలన రక్తంలో చెడు కొవ్వు తగ్గి మంచి కొవ్వు పెరుగుతుంది.
దురదలు, ఇన్ఫెక్షన్స్ ని సింపుల్గా తగ్గించే చిట్కా!
దురదలు ఉన్నచోట పసుపుని రాయడం
వలన త్వరగా ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి.
చెవిలో గుబిలి పోవడానికి సులభమైన చిట్కా!
చెవిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకుని క్లీన్
చేసుకుంటే గుబిలి మొత్తం క్లీన్ అవుతుంది.
మూత్రం పోసేటప్పుడు మంట రాకుండా ఉండాలంటే?
మంచి నీళ్ళు ఎక్కువగా త్రాగడం
వలన మూత్రం పోసేటప్పుడు మంట
రాకుండా ఉంటుంది.
వాంతులు, విరోచనాలను నివారించే బెస్ట్ టిప్.
కాచి చల్లార్చిన నీటిని, కొబ్బరి నీళ్ళని
నెమ్మదిగా త్రాగితే వాంతులు,
విరోచనాలని అరికట్టవచ్చు.
గ్యాస్ట్రబుల్, అజీర్ణ సమస్యల్ని నేచురల్గా తగ్గించే చిట్కా
ధనియాలని మజ్జిగలో ఆరుగంటలు నానబెట్టి
తీసుకుంటే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా పెరిగి గ్యాస్ ట్రబుల్, అజీర్ణ సమస్యలు తగ్గుతాయి.
తలనొప్పి త్వరగా తగ్గడానికి చక్కటి చిట్కా!
తమలపాకులు పేస్ట్ చేసి నుదుటి మీద రాసుకొని అరగంట తర్వాత కడిగేసుకుంటే తలనొప్పి,
స్ట్రెస్ వెంటనే తగ్గుతాయి.
జుట్టుని ఒత్తుగా పెంచే నేచురల్ పేస్ట్.!
కరివేపాకుని పేస్ట్ చేసి జుట్టుకి పట్టిస్తే జుట్టు
ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు, దురదలు
తగ్గుతాయి.
ఆక్సిజన్ లెవల్స్ పెరగడానికి నేచురల్ టెక్నిక్.
వాము, ముద్ద కర్పూరం, లవంగాలు
ఒక మూటలో కట్టి వాసన చూస్తే ఆక్సీజన్
లెవల్స్ పెరుగుతాయి.
గంట కొట్టినట్టు ఆకలి అవ్వాలి అంటే.?
ఒక చిటికెడు సొంటి కొమ్ములు పొడి తీసుకోని
దానికి నెయ్యి కలిపి నాలుగు రోజులు పాటు
తీసుకుంటే ఆకలి పెరుగుతుంది.
కఫం, శ్లేష్మం సులభంగా పోవడానికి ఇలా చేయండి
పుదీనా ఆకులు మరిగించిన నీటిలో తేనె కలిపి త్రాగితే జలుబు, కఫం, శ్లేష్మం లాంటి
సమస్యలు ఇట్టే తగ్గుతాయి.
ఓవరీస్ లో నీటి బుడగలు కరగడానికి ఇది తినండి.
సోయాబీన్స్ పాలతో పన్నీర్ చేసుకోని కూరల్లో
కలిపి తింటే ఓవరీస్లో నీటిబుడగలు
కరుగుతాయి. పీరియడ్స్ కరెక్ట్ టైంకి వస్తాయి.
పీరియడ్ క్రామ్స్ నుండి త్వరగా ఉపశమనం పొందడానికి ఇలా చేయండి.
పీరియడ్స్ స్టార్ట్ అవుతున్న సమయంలో
ఎనీమా చేసుకుంటే కండరాలు పట్టే సమస్య
రాకుండా హాయిగా ఉంటారు.
అరుగుదల, వికారం సమస్య రాకుండా ఉండాలంటే?
ఉదయాన్నే పరగడపున లీటర్ గోరువెచ్చని
నీటిలో ఉప్పు వేసుకొని ఆపకుండా త్రాగితే
వెంటనే వాంతు అయ్యి వికారం పోతుంది.
Vitamin-D నేచురల్గా దొరకాలంటే ఇది తీసుకోండి.
వారానికి ఒకసారి నాటు ఆవుజున్ను
తినడం వలన విటమిన్ – డి పుష్కలంగా
లభిస్తుంది
ముడిబియ్యం బదులుగా ఇవి తింటే బరువు పెరగరు.
ముడిబియ్యం బదులుగా రెడ్ రైస్ తినడం
వలన అధిక బరువు, షుగర్ లాంటి
సమస్యలు తగ్గుతాయి.
ఒంటికి Vitamin – Q10 బాగా దొరకాలంటే ?
వేరుశనగ పప్పులు తినడం వలన
శరీరానికి కావాల్సిన విటమిన్ – Q10
ఎక్కువగా దొరుకుతుంది.
నోటి దుర్వాసన పోగొట్టే అద్భుతమైన చిట్కా
నోట్లో యాలుక్కాయ లేదా లవంగం వేసుకోని
నెమ్మదిగా నములుతూ ఉంటె దుర్వాసన పోయి మంచి వాసన వస్తుంది.
కిడ్నీ సమస్యలు పోగొట్టే మెడిసినల్ వాటర్.
బార్లీ గింజలు నీళ్ళల్లో మరిగించి వడగట్టి రోజుకి రెండు గ్లాసులు త్రాగితే యూరిన్ ఫ్రీగా అయ్యి కిడ్నీ సమస్యలు తగ్గుతాయి.
ఒంట్లో రక్తం పెంచే బెస్ట్ వెజిటేబుల్
క్యాలిఫ్లవర్ కాడలు వండి తినడం వలన
ఐరన్ పుష్కలంగా దొరకడంతో పాటు
ఒంట్లో రక్తం పెరుగుతుంది.
శరీరానికి ఫోలిక్ యాసిడ్ నేచురల్గా దొరకాలంటే?
శనగలు, పెసలు, బొబ్బర్లు తీసుకుంటే
ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ వాడకుండానే
నేచురల్గా లభిస్తుంది.
జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి బెస్ట్ చిట్కా !
ఎర్ర కందిపప్పుని ఆకుకూరలతో కలిపి కూర
చేసి తింటే హై ప్రోటీన్ వచ్చి జుట్టు ఒత్తుగా
పెరుగుతుంది.
శరీరంలో ఇమ్యూనిటి అమాంతం పెరగడానికి చిట్కా!
దబ్బకాయని పులుసు లేదా చారు
చేసుకొని తీసుకుంటే బాడీలో ఇమ్యూనిటి
బాగా పెరుగుతుంది.
పొట్ట, లివర్ కడిగినట్టుగా క్లీన్ అవ్వాలంటే?
ఉదయాన్నే లీటరున్నర గోరు వెచ్చని నీళ్లు
త్రాగడం వలన పొట్ట, లివర్ క్లీన్ అవ్వడమే
కాకుండా ఫ్రీ మోషన్ అవుతుంది.
పుల్లటి త్రేన్పులు రాకుండా ఉండటానికి ఇలా చేయండి
భోజనం తర్వాత కొంచెం సోంపు నోట్లో వేసుకోవడం. వలన పుల్లటి త్రేన్పులు తగ్గడంతో పాటు జీర్ణ శక్తి పెరుగుతుంది.
ఈ టాపిక్ (Arogya Chitkalu) మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
2 thoughts on “Arogya Chitkalu : ప్రతి ఇల్లాలి కోసం 30 ఆరోగ్య చిట్కాలు”