Telugu Chitkalu – 40 ఆరోగ్య చిట్కాలు
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Telugu Chitkalu : 40 ఆరోగ్య చిట్కాలు గురుంచి తెలుసుకుందాం రండి.
వికారం రాకుండా, పొట్టని ఫ్రీ చేసే టిప్.
వికారంగా ఉన్నప్పుడు వెంటనే పొట్ట నిండా మంచి నీళ్ళు త్రాగితే వేస్ట్ మొత్తం బయటికి
వచ్చి పొట్ట ఫ్రీ అవుతుంది.
ఓవరీస్ లో నీటి బుడగలు పోవాలంటే ఇదే బెస్ట్ మార్గం!
మంచి నీళ్ళు ఎక్కువగా త్రాగి, నేచురల్ ఆహారం తీసుకుంటే ఓవరీస్లో నీటి బుడగలు కరుగుతాయి.
టేస్టి ‘షుగర్ కేన్ మోక్టైల్’ ఇలా చేయండి
షుగర్ కేన్ జ్యూసికి జ్యూసికి ఇవి కలిపి త్రాగితే దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్ పోతాయి.
పీరియడ్స్ రెగ్యులర్గా అవడానికి బెస్ట్ టిప్.!
వెజిటబుల్ జ్యూస్, మొలకలు తీసుకోవడం
వల్ల పీరియడ్స్, ఓవరీస్ లో నీటి బుడగల
సమస్యలకి చెక్.
సంతాన సమస్యలు పోవడానికి బెస్ట్ చిట్కా!
నేచురల్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే ఒవరీస్లో
నీటి బుడగలు పోయి సంతానం కలుగుతుంది.
జుట్టు కి కొబ్బరి చేసే మేలు..!
తలలో ఇన్ఫెక్షన్ పోగొట్టడానికి, మీ జుట్టు సౌందర్యానికి కొబ్బరి, అలోవెరా, తేనె చిట్కా
వైరస్ ని తిప్పి కొట్టే 2 జ్యూస్లు..!
వెజిటబుల్ జూస్, బత్తాయి లేదా కమలా జ్యూస్ లాంటివి త్రాగితే ఇమ్యూనిటి పెరుగుతుంది
ఒంటికి రక్తం బాగా పట్టడానికి బెస్ట్ జ్యూస్.
గోధుమ గడ్డి జ్యూస్ త్రాగడం
వలన శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది.
EAGLE SYNDROME వచ్చినప్పుడు త్వరగా తగ్గడానికి చిట్కా !
బుగ్గ దగ్గర ఐస్ కాపడం లేదా పిప్పర్ మెంట్ ఆయిల్ రాసి వేడినీటి కాపడం పెట్టుకుంటే త్వరగా EAGLE SYNDROME సమస్య తగ్గుతుంది.
ఎసిడిటి, గ్యాస్ ట్రబుల్ సమస్యలు తగ్గడానికి చిట్కా
మంచినీళ్ళు ఎక్కువగా త్రాగుతూ అనాస పండు తినడం వలన ఎసిడిటి, గ్యాస్ ట్రబుల్
సమస్యలు తగ్గుతాయి.
Vitamin – D పుష్కలంగా దొరకాలంటే?
ఉదయం 07:00 గంటలు, సాయంత్రం
05:00 గంటల సమయంలో వచ్చిన ఎండలో వాకింగ్ చేస్తే Vitamin – D బాగా దొరుకుతుంది.
గొంతు ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి బెస్ట్ డ్రింక్.
పసుపు వేసి మరిగించిన నీళ్ళని నోట్లో పోసుకొని పుక్కిలించి ఉమ్మి వేస్తే గొంతు నొప్పి. ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి.
జలుబు, ముక్కు దిబ్బడ పోవడానికి హెూమ్ రెమిడి.
ముక్కు మీద కొంచెం పిప్పర్ మెంట్ ఆయిల్
రాస్తే జలుబు, ముక్కు దిబ్బడ, చీమిడి కారడం వెంటనే తగ్గుతాయి.
శరీరంలో వైట్ ఫ్యాట్ పెరగకూడదు అంటే.?
ప్రతిరోజు వ్యాయామాలు చేస్తూ, మంచి
ఆహారనియమాలు పాటిస్తే వైట్ ఫ్యాట్ పెరగకుండా ఉంటుంది. దీని వలన హార్ట్ ఎటాక్, పెరాలసిస్ లాంటి జబ్బులు రాకుండా ఉంటాయి.
తెల్ల రక్తకణాలు బ్యాలెన్స్ అవ్వడానికి బెస్ట్ చిట్కా !
జ్యూస్ ఫాస్టింగ్, ఫ్రూట్ ఫాస్టింగ్ చేయడం వలన బాడీలో తెల్ల రక్తకణాలు బ్యాలెన్స్ అవ్వడంతో పాటు యాక్టివ్గా పనిచేస్తాయి.
చర్మం మీద వచ్చిన దద్దుర్లు, ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి చిట్కా!
చర్మం మీద నిమ్మరసం అప్లై చేసి వేడినీళ్ళ ఆవిరి పడితే దద్దుర్లు తగ్గడంతో పాటు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా త్వరగా పోతాయి.
బద్ధకం పోయి ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలంటే?
వేడి నీళ్ళు, చన్నీళ్ళు మార్చి మార్చి పోసుకుంటే శరీరంలో రక్తప్రసరణ పెరిగి బద్ధకం పోతుంది. అలానే రోజంతా యాక్టివ్ గా ఉండవచ్చు.
తీవ్రమైన గొంతునొప్పికి తిరుగులేని చిట్కా!
పాలల్లో పసుపు, తులసి ఆకులు వేసి మరిగించి తేనె కలిపి త్రాగితే గొంతు ఇన్ఫెక్షన్స్ తగ్గడంతో పాటు నొప్పి సులభంగా తగ్గుతుంది.
యూరిన్ ఇన్ఫెక్షన్స్ సులువుగా తగ్గాలంటే
బార్లీ విత్తనాలని నీళల్లో మరిగించి రోజూ ఒక గ్లాస్ తీసుకుంటే ఒంట్లో వేడి తగ్గడంతో పాటు యూరిన్ ఇన్ఫెక్షన్స్ పోతాయి.
అరుగుదల సమస్య ఉండి, గ్యాస్ పట్టేస్తున్నవారికి సింపుల్ సొల్యూషన్.
అల్లం రసానికి తేనె కలిపి రోజు ఒక స్పూన్
తీసుకుంటే అరుగుదల శక్తి పెరిగి, గ్యాస్ ట్రబుల్ సమస్య తగ్గుతుంది.
నిద్రలేమి సమస్యతో బాధ పడేవారికి బెస్ట్ టిప్
పడుకునే ముందు 5 నిముషాలు ముక్కుతో
దీర్ఘంగా గాలి పీల్చడం, వదలడం చేస్తే నెగిటివ్ అలోచనలు పోయి వెంటనే ఘాడ
నిద్ర పడుతుంది.
సైనస్ సమస్యని సింపుల్గా తగ్గించే సులువైన చిట్కా !
ఉదయాన్నే వ్యాయామాలు చేయడంతో పాటు
కమలా, క్యారెట్, యాపిల్ కలిపి జ్యూస్ తీసుకోని దానికి అల్లం, తేనె కలిపి త్రాగితే జలుబు వెంటనే తగ్గుతుంది.
గొంతులో కఫం, శ్లేష్మం తగ్గడానికి చిన్న చిట్కా!
ఇంట్లో సాంబ్రాణి పొగ వెయ్యడం వలన
గొంతులో కఫం, శ్లేష్మం తగ్గుతాయి. చర్మంపై
ఉన్న బ్యాక్టీరియా క్లీన్ అవుతుంది.
అయోడిన్ లోపం రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహారాలు!
ప్రతిరోజూ పాలు, పెరుగు తీసుకుంటే అయోడిన్ లోపం రాకుండా ఉండి
ఎముకులు దృడంగా అవుతాయి.
మలబద్దకాన్ని శాస్వతంగా తొలగించే సింపుల్ చిట్కా!
పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న దోసకాయ,
సొరకాయ, బత్తాయి, కమలా లాంటివి ఎక్కువగా తింటే మలబద్దకం సమస్య తగ్గి
సుఖ విరోచనం అవుతుంది.
తలలో చుండ్రు మొత్తం సింగిల్ టైంలో పోవాలంటే?
ప్రతిరోజూ తల స్నానం చేయడం వలన
తలలో చుండ్రు తగ్గుతుంది. మళ్ళీ రాకుండా
ఉంటుంది
నోట్లో ఇన్ఫెక్షన్స్ తగ్గి, దుర్వాసన రాకుండా ఉండటానికి సింపుల్ టిప్ !
పేస్ట్కి బదులుగా తేనెతో బ్రష్ చేస్తే నోట్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. అలానే
దుర్వాసన రాకుండా ఉంటుంది.
జుట్టు రాలకుండా ఉండటానికి సింపుల్ టిప్
నెలకి ఒక విటమిన్ తీసుకుంటే జుట్టు రాలడం తగ్గి, ఎముకలు బలంగా తయారవుతాయి.
పొట్ట, లివర్ దగ్గర ఉన్న కొవ్వు సింపుల్గా కరిగించే చిట్కా!
12 వారాల పాటు గోగుపువ్వు డికాషన్
త్రాగితే పొట్ట, లివర్ దగ్గర ఉన్న కొవ్వు
విపరీతంగా కరుగుతుంది.
చర్మంపై కాలిన మచ్చలు బొబ్బలు పోవడానికి బెస్ట్ చిట్కా!
చర్మం కాలిన వెంటనే నీటి క్రింద ఉంచి, తేనె
రాస్తే కాలిన మచ్చలు పోయి నార్మల్ స్కిన్ వస్తుంది.
24/7 నాన్ స్టాప్ ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు.
ఇంటి లోపల అలోవెర మొక్కలు పెట్టుకుంటే
ఎయిర్ ప్యూరిఫై అవ్వడంతో పాటు
24 గంటలు ఆక్సిజన్ ఇస్తుంది.
నీరసం వచ్చినప్పుడు వెంటనే ఇలా చేయండి?
ఎప్పుడైనా సడన్గాగా నీరసం వచ్చినప్పుడు కొంచెం తేనె లేదా ఖర్జూరం పళ్ళు తీసుకుంటే బాడీకి తక్షణ శక్తి వస్తుంది.
పీరియడ్స్ కరెక్ట్ గా వచ్చి, సంతాన సమస్యలు పోవడానికి బెస్ట్ చిట్కా
సోయా చిక్కుడు గింజలు 12 గంటలు నానబెట్టి, ఉడకబెట్టిన తర్వాత కూరల్లో కలుపుకొని తింటే ఎండోమెట్రియం హెల్తీగా అవుతుంది. దీని వలన ఇర్రెగ్యులర్ పీరియడ్స్, సంతాన సమస్యలు పోతాయి.
అధిక బరువుని అతి సులువుగా తగ్గించే జ్యూస్ !
రోజుకి ఒక్క గ్లాస్ బూడిద గుమ్మడి కాయ జ్యూస్ త్రాగితే త్వరగా బరువు తగ్గడంతో పాటు గ్యాస్ ట్రబుల్ సమస్య పూర్తిగా తగ్గుతుంది.
జుట్టు ఒత్తుగా పెరిగి, రక్తహీనత సమస్య తగ్గాలంటే బెస్ట్ సొల్యూషన్
ప్రతి రోజూ తలస్నానం చేస్తూ, పుచ్చ గింజలు, బాదం పప్పులు తీసుకుంటే జుట్టు రాలకుండా ఉంటుంది. ఒత్తుగా పెరుగుతుంది.
కాలే ఆకులో ఉన్న అద్భుతమైన బెన్ఫిట్స్!
కాలే ఆకులని కూర లాగా వండుకొని తింటే
ఎముకలలో బలం, ఒంట్లో రక్తం ఒకేసారి పెరుగుతాయి.
ఇన్ఫెక్షన్ బారిన పడకుండా, రక్షణ వ్యవస్థని పెంచే వాటర్ టెక్నిక్
రాగి పాత్రలో 6 గంటల పాటు నీరు
నిల్వ చేసుకొని త్రాగితే బాడిలో ఇమ్యూనిటి పెరిగి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
2 thoughts on “Telugu Chitkalu : 40 ఆరోగ్య చిట్కాలు | Telugu Health Tips”