విటమిన్ బి12 లోపం ఎందుకు వస్తుంది

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Vitamin b12 : విటమిన్ బి12 లోపం ఎందుకు వస్తుంది

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Vitamin b12 : విటమిన్ బి12 లోపం ఎందుకు వస్తుంది గురుంచి తెలుసుకుందాం రండి.

శరీరానికి బలాన్ని ఇవ్వడానికి బి కాంప్లెక్స్ విటమిన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. నరాలు పనిచేయడానికి, కణాల పనితీరు మెరుగుపరచడానికి కూడా ఇవి చాలా అవసరం. తవుడు తినడం వలన “బి కాంప్లెక్స్” విటమిన్లు పుష్కలంగా
పొందవచ్చు కాని B12 విటమిన్ పొందలేము. శరీరానికి అతి ముఖ్యమైన B12 విటమిన్ ఎలా పొందవచ్చో! తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

B12 విటమిన్ ఉన్న శాఖాహారాలు

  • పుట్టగొడుగులు, అడవి పుట్టగొడుగుల్లో పుష్కలంగా ఉంటుంది.
  • సోయా బీన్స్ లో ఇది దొరుకుతుంది.
  • పాలకూర లో ఈ విటమిన్ ఉంటుంది.
  • పాలల్లో, పెరుగులో కూడా కొంత లభిస్తుంది.

శాకాహారులకి B12 ప్రేగుల్లో ఉపయోగపడే ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు దీనిని తయారు చేస్తాయి. కానీ కూల్డ్రింక్స్ ఐస్క్రీమ్స్, ఫాస్ట్ ఫుడ్, నూనె పదార్థాలు, ఎరువులతో పండించినవి తినడం వలన దీని ఉత్పత్తి తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి ఆహారాలు తినకుండా ఉండడం మంచిది.

Note : B12 లోపం ఉంటే చెకప్ చేయించుకొని ఖచ్చితంగా మెడిసిన్ వాడాలి.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ

బి-కాంప్లెక్స్ విటమిన్ లోపిస్తే కలిగే నష్టాలు

  • పాదాల మంటలు, మునివేళ్ళ మంటలు వస్తాయి.
  • అతి నీరసం వచ్చి మగతగా ఉంటుంది.
  • జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది.

బి- కాంప్లెక్స్ విటమిన్ లు పొట్టు తీసిన ధాన్యాల్లో లభిస్తుంది. కాని B12 విటమిన్ లభించదు. శరీరానికి ఇది అవసరం కాబట్టి లోపించకుండా చూసుకోవాలి. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment